Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Katrina Kaif: కత్రినా కైఫ్ అందాల విందు.. కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న హాట్ పోజులు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఈ అమ్మడి అందాల విందు మరో రేంజ్ అనే చెప్పాలి. పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న ఈ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు విందు పెడుతూనే ఉంటోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఈ అమ్మడి అందాల విందు మరో రేంజ్ అనే చెప్పాలి. పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న ఈ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు విందు పెడుతూనే ఉంటోంది. నాలుగు పదలు వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు తన అందంతో పోటీనిస్తోంది ఈ బ్యూటీ.

కత్రినా కైఫ్ తెలుగులోనూ పలు సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కు మారిపోయాక ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. బాలీవుడ్ లో మాత్రం కొంతకాలం అగ్ర కథానాయికగా కొనసాగింది.

నాలుగు పదుల వయస్సు వచ్చినా ఏమాత్రం తరగని అందం ఈ బ్యూటీ సొంతం. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది.

ఒకవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే మరోవైపు ఇన్ స్టాగ్రామ్ లో తన అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది ఈ బ్యూటీ.

లైట్ బ్లూ కలర్ షార్ట్ ధరించింది. దానిపైకి వైట్ కలర్ ఇన్నర్ వేసుకుంది. బ్లూ కలర్ డెనిమ్ షర్ట్ తో లేయరింగ్ చేసింది. ఎద అందాలు కనిపించేలా షర్ట్ బటన్స్ ఓపెన్ చేసింది.

హెయిర్ ను లూజ్ గా వదిలేసి తన హాట్ హాట్ అందాలతో మత్తెక్కించే ఫోజులిచ్చింది. అప్పర్ బాడీ అందాలను, హై థైస్ షోతో కత్రినా అందాల విందు వడ్డించింది.

ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ కొంత కాలం క్రితం సహ నటుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. కరోనా లాక్ డౌన్ లో విక్కీ కౌషల్ ను పెళ్లాడింది.

భర్త విక్కీ కౌషల్ తో కలిసి దాంపత్య జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూనే.. హీటెక్కించే ఫోజులతో కుర్రాళ్లకు సోషల్ మీడియాలో గాలం వేస్తోంది.

ప్రసుత్తం ఈ బ్యూటీ రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. మేరీ క్రిస్మస్, టైగర్ 3 లో నటిస్తూ బిజీగా ఉంటోంది. అంత బిజీ షెడ్యూల్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ అందాల విందు పెళ్లికి ముందు ఏ రేంజు లో ఉండేదో, ఇప్పుడు అదే రేంజ్ లో ఉంది.



Click it and Unblock the Notifications