Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Tamannaah Bhatia: సింగపూర్ లో తమన్నా.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూనే కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తోందిగా!
తమన్నా భాటియా.. ఈ పేరు తెలియని వాళ్లుండరు అంటే అతశయోక్తి కాదేమో. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుందీ క్యూట్ బ్యూటీ. ఎక్కడా బోల్డ్ పాత్రల్లో నటించకుండానే హాట్ బ్యూటీ గా కూడా పేరు తెచ్చుకుంది.

2005 లో శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ మిల్క్ బ్యూటీకి తన రెండో చిత్రం హ్యాపీ డేస్ తోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇక అప్పటి నుంచి అమె వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. సిద్దార్థతో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నాగ చైతన్యతో 100 లవ్, ఊసరవెల్లి, రచ్చ, కెమెరామాన్ గంగతో రాంబాబు, తడాఖా వంటి చిత్రాల్లో నటించి తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది.

కేవలం సినిమా ద్వారానే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఈ క్యూట్ బ్యూటీ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా పలు ఫొటోలను షేర్ చేసుకుంది. సింగపూర్ కు వెకేషన్ కు వెళ్లిన తమన్నా.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది.

గ్రీన్ కలర్ కార్గో పాంట్ విత్ వైట్ లోనెక్ టాప్ వేసుకొని రచ్చ చేస్తోంది. జనను కొప్పుగా పెట్టుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. తాను మాత్రమే కాకుండా పక్కనే ఉన్న పైనాపిల్ కు కూడా గ్లాసెస్ పెట్టి మురిసిపోతుంది. మరో ఫొటోలో జేబుల్లో చేతులు పెట్టుకొని ఓ విల్లా ముందు చాలా స్టైలిష్ గా నిల్చొని ఫొటోకు పోజుచ్చింది.

ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మరో ఫొటోలు అయితే రెడ్ కలర్ బికినీ వేసుకొని స్విమ్మింగ్ చేస్తూ రచ్చ చేసిందీ క్యూట్ బ్యూటీ. అందుల్లో తమన్నా అందాలన్నీ మెరిసిపోతున్నాయి. తెల్లటి శరీరం కల్గి ఈమె రెడ్ కలర్ బికినీ.. బ్లూ కలర్ వాటర్ లో చాలా అందంగా కనిపిస్తోంది.
ఈమె పర్సనల్ లైర్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు చాలా మంది ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. ఒక్క ఇన్ స్టాలోనే ఈమెను 20.2 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. తమన్నా ఇప్పటి వరకు 1871 పోస్టులను షేర్ చేసింది. ఆమె పెట్టే ప్రతీ పోస్టుకు ఆమె ఫ్యాన్స్ లైకులు, షేర్లు, కామెంట్లతో తెగ రచ్చ చేస్తుంటారు.



Click it and Unblock the Notifications