Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ చిట్కాలతో ఆకర్షణీయమైన గడ్డం మీ సొంతం చేసుకోవచ్చు.. ఏం చేయాలంటే..
గడ్డం ఉన్న మగవారు చాలా ఆడవారికి చాలా మ్యాన్లీగా, హ్యాండ్సమ్ గా కనిపిస్తారని చెబుతున్నాయి పరిశోధనలు. గడ్డం చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా ఆకర్షణీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ ప్రకారం పొడవైన, ఒత్తైన గడ్డం మెయింటెన్ చేస్తున్నారు చాలా మంది. మంచి ఒత్తైన, నల్లని గడ్డం కావాలని చాలా మంది పురుషులు కోరుకుంటారు. కానీ కొందరిలో గడ్డం అక్కడకక్కడ పెరుగుతూ ఏమాత్రం ఆకర్షణీయంగా కనిపించదు. మొత్తానికే గడ్డం లేకపోయినా బాగుంటుంది కానీ అలా ప్యాచ్ లుగా కనిపించే గడ్డం ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండకపోగా.. అందాన్ని చెడగొడుతుంది.
మీక్కూడా మంచి అందమైన, ఆకర్షణీయమైన గడ్డం కావాలనుకుంటే ఈ చిట్కాలు పాటించండి.

షేవింగ్ ముఖ్యం
గడ్డాన్ని ఇష్టమొచ్చినట్ుగా కిందికి మీదకు, మీదకు కిందికి షేవ్ చేసుకుంటే గడ్డం సరిగ్గా పెరగదు. కానీ కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి, పైనుంచి కిందకు షేవింగ్ చేసుకుంటే చక్కగా పెరుగుతుంది.
ఆముదం నూనె
గడ్డం పెరగడానికి ఖరీదైన క్రీమ్ లు, నూనెలు వాడుతుంటారు కొంతమంది. కానీ ఆముదం కంటే మెరుగైనది మరొకటి లేదు. చక్కగా ఆముదం నూనె పెట్టుకుంటే గడ్డం దట్టంగా పెరుగుతుంది.
ఆలివ్ నూనె
ఆలివ్ నూనెతో చక్కగా మసాజ్ చేసుకుంటే గడ్డం చక్కగా పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్ లోని పోషకాల వల్ల జుట్టు నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది.
ఆహారం
కాలీఫ్లవర్, బీన్స్, అరటిపండ్లు, సోయాబీన్, గుడ్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె అన్ని రకాలుగా మంచిది. చవకైనది కూడా. కొబ్బరి నూనెను గడ్డానికి రాసి చక్కగా మసాజ్ చేస్తే గడ్డం ఒత్తుగా పెరుగుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications