Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Celebrity Wardrobe Clash: ఈషా గుప్తా వెస్టర్న్ వర్సెస్ ఇండో-వెస్టర్న్ లుక్
ఈషా గుప్తా ఈ మధ్య వెస్టర్న్ స్టైల్లో ఓ సారి, ఇండో వెస్టర్న్ స్టైల్లో ఇంకోసారి కనిపించింది.రెండింటిలో కూడా ఆమె స్టైలిష్ గా ఉంది.కానీ ఈ రెండింటిలో ఏ దుస్తుల్లో ఆమె మీకు నచ్చిందో చూసి చెప్పండి.

ఈషా గుప్తా ట్రావెల్ లుక్:
వెస్టర్న్ స్టైల్ క్యాటగిరీ-సన్ షైన్ రంగు(నారింజ) రంగు టాప్, డెనిమ్ ప్యాంటు ధరించి ఈషా ఎయిర్ పోర్టు లో మా కంటికి చిక్కింది.ఆమె ఈ దుస్తుల్లో సెక్సీ గా, స్టైలిష్ గా ఉంది.ఆమె ట్రావెల్ లుక్ ఫ్యాషనబుల్ గా ఉంది కూడా.ఈ దుస్తులకి జతగా ఆమె ధరించిన బ్రౌన్ కలర్ కౌ బాయ్ బూట్లు దుస్తులకి నిండుదనాన్నిచ్చాయి.మరి ఈషా గుప్తా మీకు నచ్చిందా వెస్టర్న్ దుస్తుల్లో??

ఇండో వెస్టర్ స్టైల్:
హృతిక్ రోషన్ ఇచ్చిన దీపావళి పార్టీలో లేత గోధుమ రంగులో ముందర ఓపెన్ ఉన్న సల్వార్ /ట్యూనిక్ టాప్ ధరించి వాహ్ అనిపించేలా ఉంది ఈషా.ఆమె సల్వార్/ట్యూంక్ ఫ్లోర్ లెంగ్త్ లో ఉంది.సల్వార్ మీద ఎంబ్రాయిడరీ చేసి అక్కడక్కడా సొబగులు అద్దారు.మరి ఈషా ఇండో-వెస్టర్న్ స్టైల్ గురించి మీ కామెంటు ఏమిటి??

చూసారుగా రీడర్స్, ఈషా గుప్తా ని రెండు రకాల పరస్పర విరుద్ధమైన స్టైల్స్ లో.మీకు ఏ లుక్ బాగా నచ్చిందో క్రింద కామెంట్ల రూపం లో మాకు తెలియపరచండి.



Click it and Unblock the Notifications