For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గా పూజ స్పెషల్ : సప్తమి ప్రత్యేక సందర్బంగా బెంగాల్ సిల్క్ చీరలు

By Ashwini Pappireddy
|

దుర్గా మహా సప్తమి దుర్గా పూజ వీక్ మధ్యలో వస్తుంది.సప్తమి వచ్చినప్పుడు, బెంగాళీల సంస్కృతి మరియు సాంప్రదాయం యొక్క అనుభూతిని పొందుతారు; అందువల్ల, మేము వారిని సాంప్రదాయ దుస్తులలో చూడటానికి ఇష్టపడుతున్నాము.

ఈ రోజు బెంగాళీలు తమ పాండల్ హిప్పింగ్లను తీసుకువెళ్ళే రోజు కూడా, ఈ రోజున మనం చాల లైట్ వైట్ సారీస్ మరియు సాంప్రదాయిక చీరలను ధరించడానికి ఇష్టపడుతారు. నిజం చెప్పాలంటే సిల్క్ సారీస్ చాల బెస్ట్ సెలక్షన్ అని చెప్పవచ్చు,అంతేకాకుండా బెంగాల్ కూడా అనేక రకాలైన సిల్క్ ఫ్యాబ్రిక్స్ కి కేంద్రంగా ఉంది.

<strong>ట్రెడిషనల్ లుక్ ను అందించే శారీ డిజైన్స్: నవరాత్రి స్పెషల్ </strong>ట్రెడిషనల్ లుక్ ను అందించే శారీ డిజైన్స్: నవరాత్రి స్పెషల్

ఇక్కడ మీ దుర్గా సప్తమి పూజ వేడుకలో భాగంగా మీరు ప్రయత్నించే వివిధ రకాల పట్టుచీరలు మరియు సిల్క్ శారీస్ బెంగాల్ మరియు చుట్టుపక్క ప్రాంతాల వివరాలు ఇక్కడ వున్నాయి.

తుస్సార్ సిల్క్

తుస్సార్ సిల్క్

తుస్సార్ పట్టు అనేది మాల్డా అనే చిన్న పట్టణంలో ఉత్పత్తి చేయబడిన ఒక రకమైన పట్టు.తుస్సార్ సిల్క్ లో కింద వివరించిన విధంగా వివిధ రకాలైన వైవిధ్యాలు ఉన్నాయి. వీటి గురించి ముఖ్యం గా చెప్పాలంటే ఇవి చాల భారీగా ఉంటాయి,అయినప్పటికీ వీటిని సులభంగా క్యారీ చేయవచ్చు. ఇవి చాలా స్మూత్ గా వుంటూ నిగనిగలాడుతుంటాయి మరియు మీకు రాయల్ లుక్ నిస్తాయి.

బలూచారి సిల్క్

బలూచారి సిల్క్

బలూచారి సిల్క్ అనేది ముఖ్యమైన సిల్క్ లో ఒకటిగా చెప్పవచ్చు. మరియు తుస్సార్ సబ్ డివిషన్స్ లో అందరూ ఇష్టపడే సిల్క్ దుస్తులలో ఇది ఒకటి. వారు వారి పౌరాణిక టెక్స్ట్ ప్రింట్లు, బుట్టు మరియు పట్టా రూపకల్పనలకు ప్రసిద్ధి చెందారు. చీర మొత్తం పెద్ద పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ ని కలిగివుంటాయి. వారు మీరు కలిగి మరియు మీరు మీ సప్తమి ఔటింగ్ కి ఈ రాయల్ దుస్తులతో అందరిలో మీ ప్రత్యేకతని చాటుకోండి.

ముర్షిదాబాద్ సిల్క్

ముర్షిదాబాద్ సిల్క్

ముర్షిదాబాద్ పట్టు అనేది ఒక రకమైన పట్టు మరియు దాని అదనపు కాంతి ఆకృతికి ప్రసిద్ధి చెందింది. బెంగాల్ లోని అన్ని రాయల్ సిల్క్ శారీస్ లలో రాయల్ ముర్షీదాబాద్ నేపత్యాన్ని తెలియజేస్తాయి.ఇది బ్రిటీష్ శకం నుండి మరియు దానికి ముందు నుండి ప్రసిద్ది చెందింది. నవాబీ మహిళలకు ముర్షిదాబాద్ పట్టు సమ్మేళనంలో వారి చేతులు కూడా వున్నాయి.

బిష్ణుపురి సిల్క్

బిష్ణుపురి సిల్క్

బిష్ణుపూర్ బెంగాల్ లోని బంకురా యొక్క ఉపవిభాగాలలో ఒక చిన్న గ్రామం మరియు ఈ ప్రాంతం బిష్ణుపురి పట్టు కి ప్రసిద్ధి చెందింది ఇంకా క్వాలిటీ సిల్క్ ని ప్రొడక్ట్ ని ఇవ్వడం వలన దీనికి బిష్ణుపురి సిల్క్ అని పేరు వచ్చింది. ఈ చీరలు స్మూత్ గా ఉండి మరియు మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి మరియు అన్ని బెంగాల్ సిల్క్ లలో కంటే చాలా తేలికగా ఉంటాయి.వారు బిష్ణుపూరి పట్టు చీరలలో సంప్రదాయ మరియు వినూత్న నమూనాలను కలిగి ఉన్నారు.బెంగాల్ యొక్క ఈ చారిత్రిక మరియు సాంప్రదాయ పట్టు చీరలు కాకుండా, ప్రధానంగా బిష్ణుపూరి మరియు ముర్షిదాబాద్ చీరల మీద ఉన్న ఇన్నోవేటివ్ పట్టు నమూనాలను కలిగి ఉన్నాయి.

మధుబని ప్రింట్

మధుబని ప్రింట్

మధుబని ప్రింట్ అనేది ఒక పాపులర్ ప్రింట్ స్టైల్స్ లో ఒకటి ప్రధానంగా పట్టు చీరలలో, మరింత ప్రత్యేకంగా బిష్ణుపురి పట్టు చీర బేస్ మీద ఉంది. వీటిలో చాలా రంగులను కలిగివుండి మరియు చాలా చూడటానికి క్లాస్సి లుక్ ని ఇస్తాయి. దుర్గా పూజ సమయంలో అత్యంత ఆకర్షణీయమైన చీర వసతులలో మీరు ధరించవలసి చీరలలో ఇది ఒకటి.

<strong>అనుష్క శెట్టి సూపర్ హాట్ శారీ స్టిల్స్</strong>అనుష్క శెట్టి సూపర్ హాట్ శారీ స్టిల్స్

నాక్షి కాంత ఎంబ్రాయిడరీ

నాక్షి కాంత ఎంబ్రాయిడరీ

బెంగాల్లోని కాంత ఎంబ్రాయిడరీగా పిలువబడే నాక్షి కాంత ఎంబ్రాయిడరీ చాలా సొగసైనది మరియు చూడడానికి క్లాస్సి గా ఉంటుంది. ఈ రకమైన ఎంబ్రాయిడరీని వివిధ రకాల చీరల మీద వేయడం జరుగుతుంది కానీ పట్టు చీరల మీద కాదు, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మేము మీ సప్తమి ఔటింగ్ ఈ కోసం కట్ట ఎంబ్రాయిడరీ ని మీరు ఖచ్చితంగా ప్రయత్నించాలని అనుకుంటున్నాము.

English summary

Durga Puja: Saptami Special Bengal Silk Saris

Here are the types of silk saris from and around Bengal which you can try on your Durga Saptami Puja celebration.
Story first published:Wednesday, September 27, 2017, 11:06 [IST]
Desktop Bottom Promotion