Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
నిజం, ఈ నాలుగు స్వెట్టర్లు మీ శీతాకాలాన్ని మరింత ఉత్తేజితం చేస్తాయి...
శీతాకాలం వచ్చేసింది. "వింటర్ ఈజ్ కమింగ్" అన్న ప్రసిద్ధ ఆంగ్ల నానుడి తెలుసు కదా. శీతాకాలమే కదా అని మీరు మీ స్టైల్ ని అశ్రద్ధ చేయకూడదని మా ఉద్దేశ్యం.ట్రెంచ్ కోట్లు, జాకెట్లు ఇలా రకరకాల దుస్తుల గురించి మాట్లాడి శీతాకాలం లో హాయిగా ధరించగలిగే స్వెట్టర్ సంగతే అస్సలు పట్టించుకోలేదు.అసలు స్వెట్టర్లని స్టైల్ లాగే మేము కనీసం గుర్తించలేదు కదా,కానీ మేము అలా అనడానికి గల కారణాలు వివరిస్తాము.
జాకెట్లతో పోల్చుకుంటే స్వెట్టర్లు అంత స్టైలిష్ గా ఉండవు కానీ ఇక్కడ ఆ స్టైల్ అనేది స్వెట్టర్ యొక్క మోడల్ మీద ఆధారపడి ఉంటుంది.మీరు ధరించే స్వెట్టర్లని ఎంపిక చేసుకోవడం లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.కానీ మీకు మేమున్నాము కదా, ఎలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలి , ఏవి అయితే స్టైలిష్ గా ఉంటాయి అని మేము మీ కోసం పరిశోధించి పెట్టాము. అందుకే ఏది ఎంపిక చేసుకోవాలన్న మీమాంస ని మాకొదిలేసి స్వెట్టర్లలో రకాలు చూద్దురుగాని రండి.ఈరోజు మేము ఈ శీతాకాలం కోసం మీరు తప్పక కొని పెట్టుకోవాల్సిన 4 రకాల స్టైలిష్ స్వెట్టర్ల గురించి మీకు వివరిస్తాము.
అవేమిటో చూద్దామా..

పసుపు పచ్చని స్వెట్టర్:
దీనిని ఎందుకు ఎంచుకోవాలో మీకు తెలుసా??మీ శీతాకాలాలని మరింత ప్రకాశవంతం చెయ్యడానికే, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది శీతాకాలాన్ని ఒక్క ముక్కలో చెప్పడానికి. ఇది కనుక సైజు లో పెద్దది గా ఉంటే మరింత బాగుంటుంది.

మెరుపులద్దిన నల్లటి స్వెట్టర్:
న్యూ ఇయర్ ఈవ్ కి ఇది బాగా నప్పుతుంది. కొత్త సంవత్సరం దాకా ఎందుకు ఆగడం?? ఇది ధరించి మీరు మీ డిన్నర్ డేట్స్ కి కూడా వెళ్ళచ్చు.

గ్రే కలర్ స్వెట్టర్:
దీనిని స్వెట్టర్ లాగ మరియూ టాప్ లాగ కూడా ధరించచ్చు.శుక్రవారాల్లో క్యాజువల్ టాప్ లాగ లేదా బ్రంచ్ డేట్ కి వేసుకోవచ్చు.దీని మీద నియాన్ పింక్ కలర్ స్కార్ఫ్ ధరిస్తే మీరు మరింత వన్నెలీనుతారు.

నిలువు చారల స్వెట్టర్:
ఇది ధరిస్తే పక్కింటమ్మయి లుక్ లో కనిపిస్తారు. కావాలంటే ఏ అమెరికన్ సినిమా అయినా చూడండి, మేము అన్నది నిజమో కాదో తెలుస్తుంది.
అమ్మాయిలూ, మరెందుకాలశ్యం?? ఇప్పుడే వెళ్ళి మీ స్వెట్టర్లని కొనుక్కోండి.



Click it and Unblock the Notifications