Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
వావ్.. అమ్మాయిల ప్యాంట్స్ కేవలం 700 రూపాయలలోపే.. !
బడ్జెట్ లో షాపింగ్ చేయాలనుకునే అమ్మాయిలకు గుడ్ న్యూస్. అందమైన, ఆకర్షణీయమైన ఎన్నో డిజైన్స్, రంగుల్లో.. అమ్మాయిల ప్యాంట్స్ అది కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉండటం చాలా సర్ ప్రైజింగ్ గా ఉంది కదూ. చాలా సందర్భాల్లో ఆఫర్లు ఉంటాయి కానీ.. నచ్చిన దొరకడం కష్టంగా ఉంటుంది.
చాలా ఆఫర్లు కనిపిస్తాయి. కానీ.. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ కొనాలి అనే విషయాలు మాత్రం సరిగా కనిపించవు. ఇప్పుడు అలా కాదు.. ఎప్పుడు, ఎక్కడ కొనాలి అనేది.. మీకు అద్భుతంగా వివరిస్తోంది ఈ ఆర్టికల్.
ఇక్కడ 7 సూపర్ హాట్, సూపర్ కంఫర్ట్ ప్యాంట్స్ కేవలం 700 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. వాట్ ఎన్ ఐడియా కదూ. కాదు కాదు.. ఎంత మంచి ఆఫర్ కదూ.. మరి ఈ బెస్ట్ డీల్ ని ఇప్పుడే మీ సొంతం చేసుకోండి.
ప్రింటెడ్ హిప్పీ ప్యాంట్స్
ఈ ప్రింటెడ్ హిప్పీ ప్యాంట్స్ తీసుకోండి.. చాలా ఆకర్షణీయంగా ఉంది. కదూ. అంతేకాదు.. ఇవి తక్కువ ధరలో మీ బడ్జెట్ కి తగ్గట్టు ఉంది.
ధర 399 /-

టేపర్డ్ ప్యాంట్స్
రెగ్యులర్ ఫార్మల్ ప్యాంట్స్ వేసుకుని బోర్ గా ఫీలవుతున్నారా.. అయితే.. ఈ కొత్త ప్యాంట్స్ ట్రై చేయండి. ఇవి కాస్త ఓల్డ్ అనిపించినా.. వైట్ షర్ట్ వేసుకుంటే. ట్రెండీ లుక్ సొంతమవుతుంది.
ధర 559 /-

మాన్ సూన్ ప్రింటెడ్ కలర్ ప్యాంట్స్
ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఈ ప్యాంట్స్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఈ ప్యాట్ర్న్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. కాంట్రాస్ట్ టాప్ వేసుకుంటే.. అందమంతా మీదే.
ధర 399 /-

లేస్ వర్క్డ్ ట్రౌజర్స్
లేస్ అంటే ఇష్టపడేవాళ్లకు ఇవి చాలా బావుంటాయి. నైట్ అవుట్స్ కి వెళ్లేటప్పుడు ఇవి ట్రై చేయవచ్చు. బ్లాక్ స్ట్రింగ్ టాప్ తో మ్యాచ్ చేస్తే,.. చాలా అందంగా ఉంటాయి.
ధర 625 /-

పోల్కా డాట్ ప్యాంట్స్
ఈ ప్యాంట్స్ ఎప్పుడూ చాలా కంఫర్ట్ గా, పర్ఫెక్ట్ గా ఉంటాయి. క్యాజువల్ లుక్ కి ఇవి బాగా సెట్ అవుతాయి. కొత్తగా ట్రై చేయాలనుకునేవాళ్లకు ఇవి బెస్ట్ ఆప్షన్.
ధర 400 /-

పలాజ్జో ప్యాంట్స్
హ్యాంగింగ్ ఔట్ కి ఇవి చాలా బెస్ట్ ఆప్షన్. సినిమాకి, డేట్ కి వెళ్లినప్పుడు చాలా సౌకర్యంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఎలాంటి వాటిలోకైనా ఇవి మ్యాచ్ అవుతాయి.
ధర 599 /-

వర్కింగ్ ఔట్ ప్యాంట్స్
యోగా, జిమ్ వంటి వాటికి వెళ్లేటప్పుడు ఈ ప్యాంట్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ ఫ్యాన్సీ బ్లూ కలర్ ప్యాంట్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ధర 559 /-




Click it and Unblock the Notifications