Latest Updates
-
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి! -
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.? -
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి? -
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి! -
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్‌కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.!
మీరు తెలుసుకోవాల్సిన ఫ్యాషన్ ట్రెండ్స్
టీన్స్ ఎక్కువగా ప్రింట్స్ ఉన్న మ్యాక్సీలు, హై వెయిస్ట్ జీన్స్ ధరించడానికి యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్త కొత్త ఫ్యాషన్ దుస్తులని ప్రదర్శించాలంటే కాలేజే సరైన వేదిక. కొత్త పోకడలని డ్రమాటిక్‌గా చూపించాలంటే కాలేజీని మించిన ప్లేస్ ఇంకోటుంటుందా.
కాలేజీ అంటే ఒక స్ట్రీట్ రన్‌వే లాంటిది. ప్రతీ అమ్మాయీ ఒక మోడలే ఇక్కడ. అందుకే ఏ దుస్తులు ఎక్కువ ట్రెండీగా ఉంటాయో మీకు చెప్పబోతున్నాం. 4 రకాల దుస్తులు టీనేజర్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరి ఆ ఫ్యాషనబుల్ ట్రెండీ దుస్తులేంటో ఇప్పుడు చూద్దామా..

డెనిం డోంగరీస్
డెనిం డోంగరీస్ ని మర్చిపోయి చాలా కాలం అయ్యింది కదా. కానీ మళ్ళీ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగిడుతున్నాయి. బహూశా డోంగరీ కి షార్టర్ వెర్షన్ 2016 లో ట్రెండ్గా ఉండొచ్చు. డోంగ్రీ తో పాటు మీరు మీ వార్డ్‌రోబ్‌లో మూల పడేసిన క్రూ నెక్ టీషర్టులని ధరించవచ్చు.

రేవ్ ప్రింట్ లెగ్గింగ్స్
టీనేజ్ చివరి దశలో ఉన్నవాళ్ళల్లో ఈ లెగ్గింగ్స్ బాగా ఫ్యాషన్.ఇప్పుడిప్పుడే వీటి ట్రెండ్ పుంజుకుంటోంది. త్వరలో ఇవి మామూలు నల్లటి లెగ్గింగ్స్ స్థానాన్ని ఆక్రమించెస్తాయి.

కలర్ బ్లాకింగ్ డ్రెస్సెస్
మీ వార్డ్‌రోబ్కి ఇంకొక అదనపు హంగు ఈ డ్రెస్సులు. వెంటనే కొని 2016 లో వీటిని ఠీవిగా ధరించండి.ఫ్యాషన్ ప్రియులు ఇప్పటికే వీటిని ధరిస్తున్నారని గమనించారు కదా.

టార్టన్ స్కర్ట్స్
ఇవి పాతకాలపు బ్రిటీష్ ఫ్యాషన్.కానీ ఇవే రాబోయే నెలల్లో ట్రెండ్ గా చెలామణీ అవ్వబోతున్నాయి.వీటిని వెచ్చగా ఉండే బట్టతో చేస్తారు. బ్లాక్ షర్టులు ఈ టార్టన్ స్కర్టుల మీదకి బాగుంటాయి.



Click it and Unblock the Notifications