Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పెళ్లిళ్లలో ఇలాంటి కలర్ ఫుల్ లెహంగాలో మెరిసిపోండి.. !
పెళ్లిళ్ల సీజన్ ఆర్భాటంగా మొదలయ్యింది కదా. డిజైనర్ బొటీక్ లు, షాపింగ్ మాల్స్‌లో డిస్కౌంట్ ధరలలో పెళ్లిళ్లలో ధరించే దుస్తులు కొనడానికి అమ్మాయిలు క్రేజీగా ఉండే ఉంటారు. ఈ సీజన్ లో పెళ్లిళ్లలో ధరించిన దుస్తుల్లో ఎక్కువగా ఇండో-వెస్టర్న్ రంగులు కనిపించాయి. ధోతీల మీద షర్టులు, స్కర్టుల మీద శారీ బ్ల్లౌజులు ఈ సీజన్ ఫ్యాషన్.
ఈ సీజన్ లో బెస్ట్ ఏమిటంటే క్రాప్ టాప్ లెహంగా. అమ్మాయిలు ఈ కొత్త రకం క్రాప్ టాప్ లెహెంగా ధరించడానికి బాగా ఆసక్తి చూపించారు. పద్మినీ కొల్‌హాపురీ ప్రదర్శించిన క్లోతింగ్ లైన్ ఎగ్జిబిషన్లో ట్రెండీ క్రాప్ టాప్ లెహెంగాలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

పెళ్లికూతురిని చేసే రోజు ధరించడానికి ఈ ఫోటోలో చూపించిన ఎరుపు-పసుపు రంగుల లెహంగా చక్కగా సరిపోతుంది. స్లీవ్ లెస్ పింక్ కలర్ టాప్ పసుపు రంగు పూల డిజైనున్న పూల స్కర్టు మీదకి సరిగ్గా నప్పింది కదూ. చాలా డిఫరెంట్ గా ఆకట్టుకుంటోంది.

ఇక రెండోది ఈ నీలం రంగు లెహెంగా. పగలు జరిగే ఫంక్షన్లకి ఇది చక్కటి ఎంపిక. ఎందుకంటే నీలపు రంగు పగటి వెలుతురులో బాగా ప్రకాశిస్తుంది. దీని మీద ధరించిన మోచేతులవరకూ ఉన్న బ్లౌజ్ పూల డిజైన్ తో ఉన్న సముద్రపు నీలి రంగు స్కర్టు మీదకి చక్కగా సరిపోయింది.



Click it and Unblock the Notifications
