Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పెళ్ళిళ్ళ ఫ్యాషన్: ఈ పెళ్ళిళ్ళ సీజన్ లో మీరు తప్పక ప్రయత్నిచాల్సిన 5 గజ్రా డిజైన్లు
పెళ్ళిళ్ళ సీజన్ మొదలయ్యింది.ఈ శుభకార్యాలకోసం భారతీయ సాంప్రదాయ దుస్తులు కొనాలని ఉవ్విళ్ళొరుతుంటాము కదా. కేవలం చీరల మీదే మనం దృష్టి నిలిపి, శారీ గౌన్లు, జ్యువెలరీ,సల్వార్లు,లెహంగాలు కూడా సంప్రదాయదుస్తులే అన్న విషయాన్ని విస్మరిస్తాము.
సంప్రదాయ దుస్తులని డిజైన్ చేసే డిజైనర్లు తమ దుస్తులతో అధ్భుతాలు సృష్టించి ఉండచ్చుగాక కానీ వాళ్ళు ఆ దుస్తుల మీదకి ధరించే ఆభరణాల విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు.

పెళ్ళిళ్ళల్లో ధరించడానికి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో అనేక రకాల డిజైన్లున్నాయి.ఇది గొప్ప వరం అనుకోవచ్చు. ఇక ఆభరణాల విషయం అయితే చెప్పక్కర్లేదు.

శరీరం లో ఒక్కో భాగానికీ ఒక్కో ఆభరణం ఉంది. ముక్కుకి ముక్కుపుడక, చేతులకి గాజులు,చూడాలు, బాజూబ్యాండ్ల లాంటివి, మడమలకి పట్టీలు ఇలా ఎన్ని రకాలో.ఈ లిస్టుకి అంతులేదు.వీటన్నింటిలో బెస్ట్ ఏమిటంటే గజరాస్(కొప్పు చుట్టూ అలంకరించుకోవడానికి పూలతో చేయబడ్డ బన్ను లాంటిది.). వీటి గ్రేస్ ని వర్ణించతరం కాదు.

పెళ్ళి కూతురి ధగ ధగలాడే దుస్తులమీదకి గజ్రా ధరించడం వల్ల చేగూరే అదనపు హంగు గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు.తెల్లని మల్లె పూలని చక్కగా అల్లి పెళ్ళి కూతురి నల్లని కురులలో అలంకరిస్తే ఉండే అందమే వేరు.పైన చెప్పినట్లు, మనం ఎక్కువగా విస్మరించే గజ్రాస్ గురించే ఈ నాటి ఈ ఆర్టికిల్.రకరకాల గజ్రాల స్టైళ్ళని కింద ఇచ్చాము.

వీటిని ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ప్రయత్నించి చూడండి.మల్లె పూలతో చేసిన ఈ గజ్రాస్ మీ చీర అందాన్ని ఇనుమడింపచేసి మీరు రెండింతలు మరింత అందం గా మెరిసేటట్లు చేస్తాయి,.అవేమిటో చూద్దామా.

1. కాంచీపురం సిల్క్ శారీ మీదకి సౌత్ ఇండియన్ గజ్రా
2. కాటన్ శారీ మీదకి రబ్బర్ బ్యాండ్ గజ్రా
3. సిల్క్ శారీ మీదకి రబ్బర్ బ్యాండ్ గజ్రా
4. శారీ గౌన్ మీదకి చిక్కగా అల్లిన గజ్రా
5. నెట్ శారీ మీదకి బన్ గజ్రా



Click it and Unblock the Notifications