Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జూన్ నెలలో బెస్ట్ సమయం ఈ 4రాశుల వారు గడపబోతున్నారు
ఈ వచ్చే నెలలో మీ రాశి వారందరికీ శుభాలు, మంచే జరుగుతుందని తెలుసుకుని నెల మొదలుపెట్టడం కన్నా ఆనందం ఇంకేముంది? మా జ్యోతిష్కులు ఈ జూన్ నెలలో మొత్తం శుభదాయకంగా గడిచే జన్మరాశుల గురించి వివరించారు.
ఈ వచ్చే నెలలో మీ రాశి వారందరికీ శుభాలు, మంచే జరుగుతుందని తెలుసుకుని నెల మొదలుపెట్టడం కన్నా ఆనందం ఇంకేముంది? మా జ్యోతిష్కులు ఈ జూన్ నెలలో మొత్తం శుభదాయకంగా గడిచే జన్మరాశుల గురించి వివరించారు. ఆ లిస్టులో మీది కూడా ఉందేమో చదివేయండి మరి! ఈ మిథునరాశి సీజన్లో ఈ కింది రాశుల వారికి కూడా అన్నిరకాలుగా చాలా బావుంటుంది. వృత్తిపరంగా, ప్రేమ విషయాల వరకూ, జ్యోతిష్కులు జూన్ లో ఈ 4 రాశుల వారికి బావుంటుందని తెలిపారు. మీ రాశి కూడా ఈ లిస్టులో ఉందేమో తెలుసుకోడానికి చదవండి.

మేషం ; మార్చి 21-ఏప్రిల్ 19
మేషరాశి వారు ప్రేమ, ప్రయాణాలు, కెరీర్ అభివృద్ధి చెందటం లేదా ఇష్టమైన ప్రాజెక్టుల్లో చాలా కొత్త అవకాశాలను చూస్తారు. వారు ఈ కవలరాశి శక్తిని వాడుకుంటూ తమ ప్లాన్లను ఆచరణలో పెట్టి, జీవితంలో కొత్త మార్పులకి చోటివ్వాలి. కొత్త పరిచయాలు ఏర్పర్చుకుంటూ, చాలా కాలంగా వాయిదా పడుతున్న ప్రాజెక్టును ప్రారంభించాలి.

వృషభం ; ఏప్రిల్ 20-మే 20
వృషభరాశి వారు బ్రేక్ తీసుకోని అన్నీ చక్కదిద్దుకోవటం మంచిది. వారు ఏదన్నా విహారయాత్రకి వెళ్ళి సంతోషంగా ఉండటం మంచిది. మిథునరాశి మారుతున్న శక్తి ఈ రాశి వారిపై ప్రభావం చూపిస్తుంది, అందుకని తమ కోసం తాము సంతోషంగా ఉండే విలాసవంతమైన బ్రేక్ తీసుకుంటారు. ఈ నెల సానుకూల శక్తిని అర్థం చేసుకుంటూ, పనిచేయటం ముఖ్యం ఎందుకంటే ముందుముందు వచ్చే ఆటంకాలని ఎదుర్కోటానికి ఇది సాయపడుతుంది.

తుల ; సెప్టెంబర్ 24- అక్టోబర్ 23
తులారాశి వారు తమ జీవితాల్లో బ్యాలెన్స్ ను వెతుక్కునేవారిగా ప్రసిద్ధులు. ఈ మిథునరాశి సీజన్ లో వారు అన్ని విషయాలలో కొత్త అవకాశాలకి సిద్ధంగా ఉంటారు. ఈ నెల మీకు కొత్త స్నేహితులను చేసుకోడానికి, కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా ఆధ్యాత్మికంగా కొత్త మార్గం వైపు వెళ్ళటానికి సరైనది.

కుంభం ; జనవరి 21-ఫిబ్రవరి 18
కుంభరాశి వారికి ఈ మిథున రాశి సీజన్ చాలా సంతోషాన్ని మూటలు కట్టి తెస్తుంది. చాలా నెలల నుండి వారు దీనికే కరువై ఉన్నారు. జీవితం కాంతివంతంగా, చుట్టూ ప్రతిదీ ఆనందకరంగా ఉంటుంది. ఈ నెలలో నవ్వులు,సంతోషం కోసం ఎదురుచూడండి. ఇవేకాక, మనస్సు తేలికగా ఉండి, మీ దగ్గరివారితో కూడా ఆనందంగా సమయం గడుపుతారు.



Click it and Unblock the Notifications