Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
అమ్మాయిలూ నో టెక్షన్స్& నో వర్రీస్ స్లీప్ మానిటరింగ్, పీరియడ్స్ ఎప్పుడు వస్తుందో చెప్పేస్మార్ట్ రింగ్ వచ్చింది
టెక్ దిగ్గజం శామ్ సంగ్ చేతి వేళ్ళకు ధరించే స్మార్ట్ రింగ్ ను విడుదల చేసింది, సామ్ సంగ్ సామ్ సంగ్ గ్యాలక్సీ రింగ్(Samsung galaxy Ring) పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కొత్త రకం రింగ్ మనుష్యలు జీవన విధానాన్ని పసిగడుతుంది. ఇది చూడటనికి మామూలు రింగ్ లాగే ఉంటుంది. కానీ ఇది స్మార్ట్ ఫీచర్లు కలిగి వ్యక్తి యొక్క ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ ఆరోగ్యానికి సంబంధించి ట్రాక్ చేయడానికి అనేక ఫీచర్లును కలిగి ఉంది. ముఖ్యంగా ఈ బిజీ జీవన శైలిలో ఈ స్మార్ట్ రింగ్ ద్వారా ఆరోగ్యం, డైట్ , నిద్ర విషయాలను వెంటనే తెలుసుకుని ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవడానికి ఈ స్మార్ట్ రింగ్ ఎంతగానో సహాయపడుతుంది
సామ్ సంగ్ హెల్త్ యాప్ లోని AI ద్వారా స్త్రీలకు సంబంధించిన పీరియడ్స్ టైమింగ్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ బీట్, ఈసీజీ, పీపీజీ సెన్సార్స్ తో పాటు స్కిన్ టెంపరేచర్ వంటివి తెలుసుకోవచ్చుని శామ్సంగ్ తీసుకున్న పేటెంట్ డాక్యుమెంట్ ద్వారా సమాచారాన్ని వెల్లడించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ''సూపర్ చార్జింగ్ అవుతుంది. అందుకు తగిన విధంగా వాతావరణానికి అనుగుణంగా ఇది రూపుదిందుకుంటోందని, బుధవారం జరిగిన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో పరికరాన్ని ప్రారంభించింది.

ఇది రాబోవు కాలంలో ప్రపంచం మొత్తంలో అతి పెద్ద మార్కెట్ గా విస్తరించబోతుంది, "250 మిలియన్ల స్మార్ట్‌వాచ్‌లు విక్రయించబడతాయని అంచనా. మార్కెట్లో దీని ధర $399 అంటే మన ఇడియన్ కరెన్సీల్ రూ. 33000 గా సామ్ సంగ్ నిర్ణయించింది. ఈ ప్రత్యేకమైన స్మార్ట్ రింగ్ పేటెంటన్ ను దక్షిణ కొరియా టెక్ బ్రాండ్ శామ్ సంగ్ తీసుకుంది.
Samsung Galaxy RingSamsung ధరించిన సమయంలో ఒక మహిళ దిండుపై తల పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకున్నట్లు Samsung ప్రెస్ హ్యాండ్ అవుట్ చిత్రం బయటకు వచ్చింది. అంటే ఇది స్లీప్ ట్రాకింగ్ కోసం ఈ రింగ్ ను ఉపయోగించవచ్చని మనకు సంకేతాన్ని ఇస్తోంది. అయితే ఇది కేలం నిద్రను మాత్రమే కాదు, హార్ట్ రేట్, పీరియడ్స్ కు సంబంధించిన ఆరోగ్యసూచికలను కూడా ట్రాక్ చేస్తుంది. రోజు వారి ఫిట్ నెస్ ట్రాక్ చేసుకోవచ్చు. దీన్ని స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకుని హెల్త్ అప్ డేట్స్ తెలుసుకోవచ్చు.

మార్కెట్లో ప్రస్తుతం ఫిన్నిష్ హెల్త్ టెక్ సంస్థ ఔరా స్మార్ట్ గాడ్జెట్స్ తో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రెటీ కిమ్ కర్ధాషియన్ వంటి ప్రముఖులకు రింగ్ లు ఫిట్ నెస్ టెక్ ఫ్యాషన్ గా మారాయి. మార్కెట్లో ఇప్పటికే ఉన్న స్మార్ట్ వాచ్, గూగుల్ పిక్సెల్ వాచ్ లకు ప్రత్యామ్యాయంగా ఇలాంటి AI తో తయారుచేయడుతున్న చిన్న సైజ్.. అందమైన స్మార్ట్ రింగ్ కు మారే అవకాలున్నాయి.
ఈ స్మార్ట్ రింగ్ కంటే పెద్దగా ఉండే స్మార్ట్ వాచ్ లను పక్కన పెట్టి , చూడటానికి చాలా చిన్నదిగా, చాలా అందంగా స్టైలిష్ గా కనబడే ఈ స్మార్ట్ రింగ్ కు అభిమానులుగా ఫిదా అయిపోతారు. అయితే ఈ స్మార్ట్ రింగ్ ల ద్వారా సేకరించే సమాచారం దుర్వినియోగం కాకుండా, ఇతురులకు షేర్ కాకుండా ఏవింధంగా జాగ్రత్తలు తీసుకుంటారన్నది ప్రశ్నార్థకం? ఎందుకంటే పీరయడ్స్ కు సంబంధించిన డేటా సేకరణ గతంలో వివాదాస్పదమైంది. గతంలో కూడా ఈ డేటా భద్రత సమస్యలపై పీరియడ్ మరియు ఫెర్టిలిటీ ట్రాకింగ్ యాప్ ల సమీక్షను యూకెలోని సమాచారా కమీషన్ కార్యాలయం ప్రారంభించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
