Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పుచ్చకాయ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని వెంటనే తినొద్దు
పుచ్చకాయ ఓ సమ్మర్ ఫ్రూట్. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎండాకాలంలో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి. నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చకాయ తినడం వల్ల హైడ్రేటెడ్ గా ఉండొచ్చు. అలాగే ఇందులోని పోషకాలు వేసవిలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.

పుచ్చకాయ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. ఇందులోని పోషకాలు, విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితుల్లో తినొద్దని పోషకాహార నిపుణులు సూచిన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు:
పుచ్చకాయ తిన్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ పాలు తాగొద్దు. వాటర్‌మిలన్ తిన్నాక పాలు తాగితో ఆరోగ్య సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అనంతరం పాలు తాగడం వల్ల ప్రతి చర్య జరుగుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తాగొద్దని వైద్యులు సూచిస్తారు.
ప్రోటీన్ ఆహారాలు:
ప్రోటీన్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత ఎప్పుడు కూడా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినొద్దు. పుచ్చకాయలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అదనంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధిక ప్రోటీన్లు జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి. స్టమక్ అప్సెట్ అవుతుంది.
గుడ్డు:
పుచ్చకాయ తిన్న తర్వాత కోడి గుడ్లు తినొద్దని సూచిస్తారు వైద్యులు. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. గుడ్లలో ప్రోటీన్లు మాత్రమే కాకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిచర్య వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది. పుచ్చకాయ తిన్న 30 నిమిషాల వరకు గుడ్లు తినొద్దు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications