Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
సంతానలేమితో బాధపడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి
ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బందిపెడుతున్న పెద్ద సమస్య సంతాన లేమి. చాలా జంటలకు పిల్లలు పుట్టక ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు. అయితే ఈ సమస్యకు ఆయుర్వేదం అద్భుతమైన పరిష్కారం చూపిస్తుందని హిందూపురంకి చెందిన రవి అనే ఆయుర్వేద మూలికలను విక్రయించే వ్యక్తి చెబుతున్నారు. తరాల నుంచి తమ కుటుంబం ఆయుర్వేదం జ్ణానాన్ని కలిగి ఉందని, దీన్నే ఇప్పుడు తాను కుటుంబ పోషణకు మార్గంగా ఎంచుకున్నట్లు రవి తెలిపారు.
కొన్ని రోజలు హైదరాబాద్ లో, కొన్ని రోజులు ఇతర నగరాల్లో ఆయుర్వేద మూలికలను రవి విక్రయిస్తుంటారు. చాలావరకు మూలికలను తామే స్వయంగా అడవికి వెళ్లి తెచ్చుకుంటామని, కొన్ని మాత్రమే మార్కెట్ లో కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆయుర్వేదం, అనేక సమస్యలకు పరిష్కారం గురించి రవి చెప్పిన మాటలేంటో ఇప్పుడు చూద్దాం.

అన్ని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి
శృంగార సమస్యలు, సంతానలేమి సమస్యలు, పక్షవాతానికి, మోకాళ్ల నొప్పులు, చుండ్రు సమస్య, తొల్ల పొడ, తెల్ల బొల్లి, థైరాయిడ్, బీపీ, గ్యాస్ట్రిక్, సోరియాసిస్,పైల్స్ ఇలా అనేక రోగాలను నయం చేసే మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయని, అవన్నింటిని తాము సేకరించి విక్రయిన్నట్లు రవి తెలిపారు.
షుగర్
ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి షుగర్. షుగర్ ని తగ్గించడానికి తమ దగ్గర పొడపత్రి, తిప్పతీగ,నేలేమి, నల్లజీలకర్ర, మెంతులు ఉన్నాయని..వీటన్నింటిని కలిపి 41 రోజులు వాడితే షుగర్ ఇక జన్మలో పెరగదని, నార్మల్ గా ఉంటదని తెలిపారు. బీపీని తగ్గించడానికి తమ దగ్గర శతావరి, అశ్వగంధ వంటివి ఉన్నాయని తెలిపారు.
తల్లిపాల వంటిదే ఆయుర్వేదం
ఆయుర్వేదం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవని రవి తెలిపారు. తల్లిపాలు ఎలాంటిదో ఆయుర్వేదం కూడా సేమ్ అలాంటిదేనని తెలిపారు.
సంతానలేమి సమస్య
ఆడవాళ్లకు గర్భకణాల వీక్ నెస్ ఉంటదని, దానివల్ల కూడా పిల్లలు పుట్టరని, కొంతమందిలో ఎగ్ డెలవప్ లేకపోవడం జరుగుతుండటం ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని..మగవాళ్లలో అయితే శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉండటం, అంగం కూడా బలంగా లేకపోవడం, అంగం పనిచేస్తది కానీ వీర్యం పడకపోవడం ఇలాంటివి ఉంటాయని, వీటన్నింటికి తమ దగ్గర మూలికలు ఉన్నాయని రవి తెలిపారు. వాటిని నెలరోజులు వాడితే ఆ సమస్యలన్నీ పోతాయని తెలిపారు.
తెల్లబొల్లి
తొల్లబొల్లిని కంప్లీట్ గా నయం చేసేందుకు మెడిసిన్ లేదని, అయితే తమ దగ్గర ఓ లేహ్యం ఉందని, దాంతో తెల్లబొల్లిని పూర్తిగా నయం చేయవచ్చని రవి చెప్పారు.
వీర్ణకణాల పెంపు కోసం
అశ్వగంధ,శతావరి,మొగసిరి గడ్డతో మరికొన్ని మలికలు కలిపి వీర్ణకణాల పెంపు కోసం లేహ్యం రెడీ చేస్తామని రవి తెలిపారు. ఇలా చాలా సమస్యలకు కూడా లేహ్యాలు ఉన్నాయని చెప్పారు.
కిడ్నీలో రాళ్ల సమస్యకు
కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారి కోసం తమ దగ్గర కొండపిండి ఆకు అనేది ఉంటదని, అందులో 3 రకాల ఇతర మూలికలు కలిపి ఓ లేహ్యం చేస్తామని అది తీసుకుంటే వారం రోజుల్లో కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయని రవి చెబుతున్నారు.
రవి దగ్గర ఉన్న మూలికలు,వాటి ఉపయోగాలు
తమ దగ్గర ఉన్న మూలికలు,వాటి ఉపయోగాల రవి వివరించిన పూర్తి విషయాలను కింది వీడియోలో చూడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications