Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వయాగ్రా అక్కర్లేదు..రాత్రిపూట వంటగదిలోని అవి 2 తింటే శృంగారంలో రెచ్చిపోవచ్చు
దాదాపు అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మన వంటగదిలోనే ఉంటుంది. వంటగదిలో దొరికే వస్తువులు అనేక సమస్యల నుండి మనల్ని దూరంగా ఉంచుతాయి. మన భారతీయ వంటశాలలో ఉపయోగించే లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ,యాలకులు వంటి అనేక మసాల దినుసులతో అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మన వంటగదిలో ఓ మూలన డబ్బాలో ఉండే యాలకలు ఊబకాయం, హై బీపీ, హై కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. శీతాకాలంలో దగ్గు, జలుబుతో బాధపడుతున్న వాళ్లు నల్ల యాలకులు వాడడం మంచిది. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా యాలుకలు వాడుతుంటారు. ఇక మగవాళ్లు యాలకులు తీసుకుంటే అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. మగవాళ్లు యాలకులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఏంటో ఇప్పుడు చూద్దాం.

పురుషులు యాలకులు తింటే ఏమవుతుంది?
పురుషులలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యాలకులు సూపర్ గా ఉపయోగపడతాయి. యాలకుల లోపల చిన్న నల్లటి గింజలు ఉంటాయి. వీటిని తినడం చాలా మంచిది. యాలకుల్లో పురుషుల ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉన్నాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్, పిండి పదార్థాలు, ఐరన్ మొదలైన పోషకాలు ఇందులో లభిస్తాయి. కాబట్టి దాని మరిన్ని ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం.
పురుషులకు యాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
చాలాసందర్భాలలొ యాలకులు పురుషులలో లైంగిక ఉత్సాహాన్ని పెంచడానికి ఉపయోగించే ఔషధాలకు సహజ ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. పురుషులలో నపుంసకత్వాన్ని తొలగించడంలో యాలకులు ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు 2 లేదా 3 యాలుకలను నీరు లేదా పాలతో తినవచ్చు. కావాలంటే యాలుకలు గ్రైండ్ చేసి పౌడర్ తయారు చేసి అందులో తేనె లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఆడవారిలాగే పురుషులు కూడా సంతానలేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో దానిని తొలగించడానికి యాలుకలు తినవచ్చు. పురుషులలో శీఘ్ర స్కలన సమస్యను తొలగించడంలో కూడా యాలుకలు ప్రయోజనకరంగా ఉంటాయి. యాలుకలు నమలడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది, లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇక నోటి దుర్వాసనను నియంత్రించడానికి భోజనం తర్వాత వీటిని తీసుకుంటే నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధులను యాలకులను తినడం ద్వారా నియంత్రించవచ్చు.
Note: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications