Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
డయాబెటీస్? ...ఆనందంగా 90 ఏళ్ళు జీవించండి!

1. అశ్రద్ధ చేయకండి - షుగర్ వ్యాధిని అశ్రద్ధ చేయవద్దు. ఎప్పటికపుడు పరీక్షలు చేయించటం, డాక్టర్ సలహాలు పాటించడం చేయండి. సాధారణ ఆరోగ్యవంతునివలే వుండండి.
2. మైండ్ లో వ్యాధి గురించి ఆలోచించకండి - షుగర్ వ్యాధి కలవారు ఎందో రో వున్నారు. అందరూ సాధారణ జీవనం చేస్తూనే వున్నారు. మీరు కూడా ప్రశాంతంగా వుండండి. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే, డయాబెటీస్ ఏ మాత్రం అడ్డంకి కాదని తెలుసుకోండి.
3. తినటం మానకండి - తినండి. షుగర్ వ్యాధి డైట్ ప్రణాళికను ఆచరించండి. పీచు అధికంగా వుండే ఆహారం, షుగర్, కార్బో హైడ్రేట్లు తక్కువగల ఆహారాలు వైద్యుల సలహా మేరకు తినండి.
4. అప్పుడప్పుడూ ఇష్టమైన ఆహారాలు - ప్రతిరోజూ షుగర్ వ్యాధి ప్రణాళిక మేరకు ఆహారం తీసుకుంటూ, ఎపుడైనా మీకు ఇష్టమైన రుచులు తినాలంటే...., వ్యాధి నియంత్రణలో వుంటే, నిరభ్యంతరంగా తినేయండి. ఇక ఆరోజుకు డైట్ ఛార్ట్ ఆహారాలు తినవద్దు.
5. చిరునవ్వుతో అందరికి ధైర్యం చెప్పండి - డయాబెటీస్ వ్యాధి కలిగి మీరు విజయవంతంగా ఆరోగ్య జీవనం కలిగి వుంటే, ఇతరులకు ఈ రహస్యం చెప్పి వారి చేత కూడా మీ వలెనే ఆచరింప చేయండి.
డయాబెటీస్ అనేది జీవన విధానం మారిస్తే తగ్గిపోయే వ్యాధి అని గుర్తించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications