Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
బాల్యదశలోనే షుగర్ వ్యాధి!

డయాబెటీస్ మా పిల్లాడికే ఎందుకు రావాలి? అనుకుంటారు. మీ బిడ్డే దానికి గురికావటం దురదృష్టం. బాల్యదశలో ఈ షుగర్ ఎందుకు వస్తుందనేది పూర్తిగా అవగాహనకి రాలేదు. డయాబెటీస్, వంశానుగతంగా లేదా వ్యాధినిరోధకత తగ్గిన కారణంగా లేదా పర్యావరణ ప్రభావంగా వస్తుంది. కొన్ని కేసులలో పాన్ క్రియాస్ గ్రంధిలో ఉత్పత్తి అయే ఇన్సులిన్ ను నాశనం చేసే వైరల్ ఇన్ ఫెక్షన్ వలన కూడా వస్తూంటుంది. చాలా కేసుల్లో ఈ నాశనం శాశ్వతంగా వుండి పిల్లాడు జీవితాంతం ఇన్సులిన్ పై ఆధారపడవలసే వుంటుంది.
ఇన్సులిన్ తప్పక తీసుకోవాలా? అవును, టైప్ 1 డయాబెటీస్ లో తప్పక తీసుకోవాల్సిందే. ఇన్సులిన్ ఇవ్వకుంటే, పిల్లాడు ప్రమాద కరమైన డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఎప్పటినుండి మొదలు పెట్టాలి? బాల్యదశ డయాబెటీస్ కు రోగ నిర్ధారణ అయినప్పటినుండి ఇంజెక్షన్ తీసుకోవాల్సిందే. సుమారు 8 సంవత్సరాల వయసు నుండే మీ పిల్లాడు ఇంజక్షన్ తీసుకోవలసివుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications