Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
దురదృష్టం! జీవితాంతం ఇన్సులిన్ యివ్వాల్సిందే!!

ఇన్ సులిన్ తప్పక తీసుకోవాలా?
ఖచ్చితంగా! టైప్ 1 శరీరంలో అవసరమైన ఇన్సులిన్ వుండదు కనుక డయాబెటీస్ కు ఇన్సులిన్ తప్పనిసరి. ఇన్సులిన్ ఇవ్వకపోతే, బిడ్డ జీవితానికే హానికరమైన కోమా దశలోకి జారిపోతాడు.
బిడ్డకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఎప్పటినుండి ఇవ్వాలి?
బాల్యదశ డయాబెటీస్ కు రోగ నిర్ధారణ అయినప్పటినుండి ఇన్సులిన్ ఇంజక్షన్ ఇస్తూనే వుండాలి. దీనివలన శరీరంలోని మెటబాలిక్ డిజార్డర్లు తగ్గి బిడ్డ కోమాలోకి వెళ్ళకుండా వుంటాడు. బాల్యదశ డయాబెటీస్ సుమారుగా బిడ్డకు 8 సంవత్సరాల వయసునుండే మొదలవ్వవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications