Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ రోగులు ఉపవాసం ఉండవచ్చా?

మీ బ్లడ్ షుగర్ తక్కువస్ధాయికి పడకుండా చూడాలి. దానికిగాను మీరు మీ బ్లడ్ షుగర్ లెవెల్ ఉపవాసంవున్నపుడు సరిచూచుకుంటూ వుండండి. మీరు ఇన్సులిన్ తీసుకునేవారైతే, ఉపవాసం వున్న రోజుకు అంటే సమయాన్ని బట్టి. తక్కువ డోసేజీ ఇన్సులిన్ తీసుకోవాలి. మీరు షుగర్ వ్యాధి టాబ్లెట్లు వాడేవారైతే, టాబ్లెట్ ను ఆరోజుకు వేయకపోవడం మంచిది.
ఉపవాసం ఉన్న రోజు టాబ్లెట్ వేసినట్లయితే మీలో హైపో...అంటే లో షుగర్ ఏర్పడి శరీరం బలహీనపడటం, చెమటలు పట్టటం, చేతులు, కాళ్ళు వణకటం వంటి పరిస్ధితి ఏర్పడుతుంది. అట్టి పరిస్ధితిలో వెంటనే రోగికి కొంత ఆహారం, లేదా తక్షణమే శక్తినిచ్చే గ్లూకోజ్ వంటివి ఇచ్చి, షుగర్ స్ధాయిని నిలపాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications