Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
షుగర్ వ్యాధిని అరికట్టే ఎంజైములు!

రీసెర్చిలో అధిక బరువు, ఇన్సులిన్ పవర్ తగ్గుట, టైప్ 2 డయాబెటీస్, శారీరక మంటలు వీటన్నిటికి ఒకదానితో మరి ఒకటి సంబంధం కలిగివుందని వెల్లడైంది. వీరు తమ పరిశోధనలను ముందుగా ఎలుకలపై ప్రయోగించారు. ఎంజైములు మార్చిన ఎలుకలకు అధిక కొవ్వు కల ఆహారాలు ఇచ్చినప్పటికి దాని ప్రభావం వాటిపై లేదని అవి ఎట్టి బరువును సంతరించుకోలేదని వీరు తెలిపారు. ఈ ఎలుకలకు గ్లూకోస్ ఎక్కించినప్పటికి వాటి బ్లడ్ షుగర్ స్ధాయిలో కూడా మార్పు లేదట. అయితే, షుగర్ ఎక్కించిన కారణంగా ఈ ఎలుకలలో సాధారణంగా వున్న ఎలుకలకంటే అధిక శక్తి ఏర్పడిందని కూడా తెలిపారు.
ఈ రీసెర్చి ఫలితాలు ప్రస్తుతానికి ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. జనవరి 2012 ఎండోక్రినాలజీ పుస్తకంలో ప్రచురణకు రాగలదని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications