Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ఆహారంతో షుగర్ వ్యాధికి అద్భుత వైద్యం!

డయాబెటీస్ రాగానే ఇష్టమైన ఆహారాలు వదలాలని భావిస్తారు. కాని డయాబెటీస్ వారు ఏం తినాలనేది తెలిస్తే మీకు ఆహారంలో కూడా ఎన్నో ఎంపికలుంటాయి. కనుక సరైన, డయాబెటిక్ కు కావలసిన ఆహారాలు ఎంపిక చేసుకోండి. వీటిని తింటూంటే మీ డయాబెటీస్ నియంత్రణలో వుంటుంది. కార్బో హైడ్రేట్లు రక్తంలోని గ్లూకోజును అధికం చేస్తాయి.
మన శరీరం అనేక ఆహారాలను గ్లూకోజ్ గా రెండు గంటల్లో మారుస్తుంది. అందుకనే డయాబెటీస్ రోగులు ఆహారాలకు అంత ప్రాధాన్యతనివ్వాలి. గోధుమ అన్నం, చపాతీలు, మొలకెత్తిన విత్తనాలు, తాజా పండ్లు, పచ్చని ఆకు కూరలు, ఉడికించిన కూరలు, బ్రౌన్ బ్రెడ్ మొదలైన వాటికి, ప్రొటీన్లు అధికంగా వుండే ఆహార పదార్ధాలకు ప్రాధాన్యతనివ్వాలి. నూనెలు, ఇతర కొవ్వు కల ఉత్పత్తులను మానండి. ఈ ఆహారాలు తింటూ డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో వుంచుకొని, సందర్భం ఏదైనా వచ్చినపుడు మీరు తినాలనుకున్న ఇతర పదార్ధాలను కూడా తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications