Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
షుగర్ వ్యాధి నియంత్రణ ఎలా చేయాలి?

నియంత్రణ ఎలా చేయాలి?
ప్రధానంగా షుగర్ వ్యాధిని రెండు రకాలుగా నియంత్రించవచ్చు. ఒకటి వేలును గ్లూకో మీటర్ కు గుచ్చటం ద్వారా ఆ బ్లడ్ ను లేబరేటరీలో పరీక్షించి తెలుసుకోవచ్చు. గ్లూకోమీటర్ సాధారణంగా ఇంటిలోనే పెట్టుకొని నియంత్రణ చేయవచ్చు. ఇన్సులిన్ తీసుకునేవారికి గర్భవతులకు ఇది చాలా అనుకూలం.
రెండో రకం నియంత్రణ అంటే, హెచ్ బి ఎ 1 సి పరీక్ష దీనితో పాటు మూత్రంలో షుగర్ వుందా లేదా పరీక్షించటం. ఇది సాధారణంగా వయసు మీరిన వారికి అనుకూలం. యూరిన్ లో షుగర్ లేకుంటే బ్లడ్ షుగర్ 180 ఎంజి శాతం కంటే తక్కువ వుందని తెలుసుకోవాలి. షుగర్ పరీక్ష అంటే ఆసమయానికి బ్లడ్ లో షుగర్ వుందా లేదా తెలుసుకోవడమే. ఒక గంట, వారం, నెల కిందటి షుగర్ తో సంబంధం లేదు. ఇది హెమో గ్లోబిన్ కొలత కారణంగా తెలుస్తుంది. కాని ఇక హెచ్ బి ఎ1 సి పరీక్షలో మూడు లేదా నాలుగు నెలల సగటు షుగర్ రీడింగ్ చూపుతుంది. కనుక ఈ పరిక్ష వ్యయం ఎక్కువైనా ఆచరించదగింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
