Latest Updates
-
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా.. -
వృషభం, సింహం, మకర రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 02 మే 2026 -
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే!
దాల్చిన చెక్కతో డయాబెటీస్.... డవున్!
Diabetes
oi-Nageswara Sharma
By B N Sharma

షుగర్ వ్యాధికి ఆహార ప్రభావం బాగా వుంటుంది. దాల్చిన చెక్కను వివిధ రకాలుగా తినటం ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించవచ్చని పరివోధనలో తేలింది. దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ ప్రభావాలను చూపుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వుండి ప్రొటీన్ స్దాయి పెంచుతాయి. ప్రొటీన్లు శరీరంలో గ్లూకోజు రవాణా తేలిక చేస్తాయి. పరిశోధనలో దాల్చిన చెక్కను కొంతమంది డయాబెటీస్ రోగులకు 40 రోజులపాటు ఇవ్వగా, 20 రోజులు దాటిన తర్వాత వారిలో ఇన్సులిన్ స్ధాయి పెరిగినట్లు కనుగొన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Now Diabetes Treatment With Cinnamon | దాల్చిన చెక్కతో డయాబెటీస్.... డవున్!
Story first published: Thursday, September 8, 2011, 11:35 [IST]
Other articles published on Sep 8, 2011



Click it and Unblock the Notifications