Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గర్భిణీ స్త్రీలకు వచ్చే డయాబెటీస్ కారణాలు!

గర్భ ధారణ సమయంలో వచ్చే డయాబెటీస్ కు కారణాలు చెప్పాలంటే, అధిక బరువు, కుటుంబంలోని డయాబెటీస్ చరిత్ర, అధిక బ్లడ్ ప్రెషర్, ప్రెగ్నెన్సీలో గతంలో పెద్ద బేబీ పుట్టటం, 35 సంవత్సరాల పైబడి గర్భం రావటం, లేదా యుటిరస్లోనో బేబీ గతంలో చనిపోవడం మొదలైనవిగా వుంటాయి. వైద్యుడు కాబోయే తల్లికి డయాబెటీస్ ను ముందే నిర్ధారించాలి. మహిళ ఆరోగ్యంగా బిడ్డను ప్రసవించటానికి డయాబెటీస్ ను సమర్ధవంతంగా ట్రీట్ చేయాలి. లేకుంటే పుట్టే బిడ్డ శరీరం సైజు సాదారణం కంటే పెద్దిగావుండి సిజేరియన్ అవసరపడవచ్చు.
బేబీ బ్లడ్ షుగర్ చాలా తక్కువగా వుంటే దానిని హైపో గ్లైసీమియా అంటారు. తల్లిపాలను వెంటనే తాగిస్తే బేబీకి తగిన గ్లూకోజ్ అందుతుంది. ఒక్కోసారి బేబీకి నేరుగా రక్తంలోకి గ్లూకోజ్ ఇవ్వవలసి వస్తుంది. బేబీ చర్మం పచ్చగాను కళ్లు కామెర్లుగాను వుంటాయి. సరి అయిన వైద్యంతో దీనిని తేలికగా అధిగమించవచ్చు. ఒక్కోసారి బేబీ శ్వాస సరిలేక ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోక్కపుడు బేబీ రక్తంలో తక్కువ మినరల్స్ స్ధాయి ఏర్పడి కండరాలు బిగిసే ప్రమాదముంది అటువంటపుడు అధిక మినరల్స్ ఇస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications