Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
షుగర్ వ్యాధికి కారణాలు!

అధిక బరువు సమస్య జీవ ప్రక్రియ సంబంధిత సమస్యలు తెచ్చిపెడుతోంది. డయాబెటీస్, రక్తపోటు, కొల్లెస్టరాల్, గుండెపోటు, పక్షవాతం ఎన్నో వస్తున్నాయి. పొట్ట పెరిగి నడుము నొప్పులు అధికం అవుతున్నాయి. దీనితో పాటు డిస్క్ తొలగటం, స్పాండీలైటిస్ వస్తున్నాయి.
వీటికన్నిటికీ కారణం అధిక బరువు అని గ్రహించాలి. ఈ అధికబరువు సమస్యను అధిగమించాలంటే, సరియైన ఆహారం, అంటే ఆకు కూరలు, పండ్లు ప్రతిదినం తినాలి. కొవ్వు, కేలరీలు అధికంగా వున్న ఆహారం తీసుకోరాదు. ప్రతిదినం ఏదో ఒకరకమైన శారీరక వ్యాయామం కనీసం ఒక గంట చేయాలి. మన రక్తపోటు, కొల్లెస్టరాల్, బ్లడ్ షుగర్ వంటి వాటిపై నిరంతర నియంత్రణ వుండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications