Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
సర్జరీతో డయాబెటీస్ కు చెక్ చెప్పండి!
Diabetes
oi-Nageswara
By B N Sharma

నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగ అధినేత డా. కెన్నెత్ డి క్రజ్ మేరకు తాను చేసిన 20 మంది షుగర్ వ్యాధిగ్రస్తులకు బ్లడ్ షుగర్ స్ధాయి, సరిగ్గా వారం రోజులలో సాధారణ స్ధాయికి చేరినట్లుగా కూడా తెలిపారు. ఆధునిక జీవన శైలి మారుతున్న కారణంగా డయాబెటీస్ వ్యాధి ఇపుడు 35 సంవత్సరాల వయసుకే వస్తోందని తాము చేస్తున్న సర్జరీలు 35 నుండి 55 సంవత్సరాల వయసు వారికి గరిష్ట లాభం చేకూరుస్తున్నాయని ఆయన తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Surgical solution for diabetics | సర్జరీతో డయాబెటీస్ కు చెక్ చెప్పండి!
Story first published: Tuesday, October 18, 2011, 8:04 [IST]
Other articles published on Oct 18, 2011



Click it and Unblock the Notifications
