Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆనారోగ్యానికి అసలు దొంగ అధికబరువు!

డయాబెటీస్ పై అధిక బరువు ప్రభావం.......
బరువు అధికమైతే మన శరీరం లోని ఇన్సులిన్ సాధారణంగా పని చేయలేదు. వెయిట్ తగ్గితే ఇన్సులిన్ పని చేస్తుంది. అందుకే వ్యాయామం చేయాలి. ఆహారాన్ని నియంత్రించాలి. బరువు తగ్గటం అంత తేలికైన పని కాదు. అయినప్పటికి బరువు తగ్గాలని మన పిల్లలకు చెపుతూండాలి.
అధిక బరువు సమస్య పాశ్చాత్య దేశాలలో అధికంగా వుంది. భారతదేశంలో కూడా ప్రధాన నగరాలలో ప్రజలు ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. అధిక బరువు, డయాబెటీస్ లు రెండూ తోడై గుండె జబ్బులకు కూడా దోవతీస్తున్నాయి. కనుక అధిక బరువును అరికట్టటానికి తగిన చర్యలైన ఆహార నియంత్రణ, వ్యాయామాలు తప్పని సరిగా చేసి ఆరోగ్య పరిస్ధితిని మెరుగు పరచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications