Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
షుగర్ వ్యాధితో దూర ప్రయాణం ప్రమాదకరమా?

తగిన జాగ్రత్తలతో సురక్షితంగా ప్రయాణాలుచేస్తూ కూడా తమ వ్యాధిని నియంత్రణలో వుంచుకోవచ్చు. తగిన సలహా సంప్రదింపులకు వెనుకాడరాదు. షుగర్ స్ధాయిలలో హెచ్చు తగ్గులు గమనించినట్లయితే, తమ వైద్యులతో వీరు ఎల్లపుడూ సంప్రదిస్తూ వుండాలి. ఆహారం, వ్యాయామం, మందులు అన్ని పరిగణలోనికి తీసుకోవాలి.
ట్రైను, బస్, లేదా విమానం వంటి ప్రయాణ సాధనాలన్నింటిలోను ప్రయాణించవచ్చు. ప్రధానంగా తగిన శారీరక వ్యాయామం, ఆహార నియమాలు, అప్పటికి ఉపయోగించే మందులు వేసుకోవడం వంటివి ఆచరించాలి. అవసరమనుకుంటే, నేడు ఆధునికంగా అందుబాటులో వున్న గ్లూకోమీటర్ వంటి సాధనాలతో తమ షుగర్ స్ధాయి పరీక్షించుకుంటూండాలి. ఇన్సులిన్ ఉపయోగించేవారు తగిన పరిమాణాలలో ఇన్సులిన్ తమ వద్ద వుంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications