Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
యువతలో షుగర్ నియంత్రించాలంటే?

అమెరికా దేశంలో పిల్లలు ఊబకాయాలతో బరువెక్కి షుగర్ వ్యాధి తెచ్చిపెట్టుకుంటున్నారు. వాటిని తగ్గించుకోలేక నానా అవస్ధలు పడుతున్నారు. అయితే ఈ పిల్లలు అరబిక్ వ్యాయామాలు, డ్యాన్స్ వంటివి చేస్తూ వుంటే వారి షుగర్ స్ధాయి నియంత్రణలోకి వచ్చేస్తోందని తాజాగా ఫిలడెల్ఫియాలోని ఒక పరిశోధనా సంస్ధ యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వానియా స్కూల్ ఆఫ్ నర్సింగ్ తో కలిసి చేసిన పరిశోధనలో తేలింది.
వీరి పరిశోధనలో డ్యాన్స్ తరగతిలో విద్యార్ధులు ఇతర రోజులలో వారు వేసే అడుగులకంటే కూడా రెండు రెట్లు అధికంగా అడుగులువేసి శరీర శ్రమను కలిగించుకుంటున్నారట. కనుక డ్యాన్సింగ్ అనేది ఉచితమైన సాంస్కృతిక కార్యక్రమమే కానవసరంలేదు, షుగర్ వ్యాధిని తగ్గించేందుకు చురుకైన ఒక జీవన విధానంగా కూడా మార్చుకోడానికి తేలికగా అందుబాటులో వుందని, ఇకపై స్కూళ్ళలో విద్యార్ధుల ఆరోగ్యానికై ఆరోగ్య నిపుణులు డ్యాన్స్ ను తరగతి గదిలో ఒక బోధనా అంశంగా కూడా ప్రవేశపెట్టాలని అధ్యయన కర్త టెర్రి లిప్ మాన్ వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications