Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ ముదిరితే చూపు దెబ్బతింటుందా?

డయాబెటీస్ వ్యాధి ఈ రెటినా రక్త నాళాలను బలహీనపరిచి వాటికి చిల్లులు పడేలా చేస్తుంది. అపుడు ఈ రక్త నాళాలు లీక్ అయి ఆ లీకేజీ క్రమేణా పెరిగి చివరి దశలో తీవ్ర రక్తస్రావానికి గురవుతాయి. ఘగర్ వల్ల వచ్చే ఈ కంటి రక్త నాళాల వ్యాధిని డయాబెటిక్ రెటినోపతి అంటారు. రక్త నాళాల లీకేజీని రెటినల్ హెమరేజ్ అని కూడా అంటారు. ఈ లీకేజీలో నీరు వస్తే దానిని ఎడిమా అని, ఇతర పదార్ధాల లీకేజీని ఆక్యుడేట్ అని అంటారు. ఈ వ్యాధి వచ్చినవారికి అది క్రమేణా పెరిగి తవ్రత సంతరించుకుంటుంది. చివరి దశలో కంటినుండి తీవ్ర రక్త స్రావం కూడా జరుగుతుంది. ఇక రోగికి కంటి చూపు పోతుంది.
సాధారణంగా డయాబెటిక్ రెటినోపతీ ముందస్తుగా ఎవరికి తెలియదు. చివరి దశలో వైద్యులను సంప్రదించినా వారు దానికి చికిత్స చేయటం కష్టమే అవుతుంది. ఈ పరిస్ధితిలో రోగి శాశ్వతంగా తన దృష్టిని కోల్పోయే ప్రమాదం వుంది. కనుక డయాబెటీస్ కలవారు ఎప్పటికపుడు దానిని నియంత్రించుకుంటూ, రక్తనాళాలను ఆరోగ్యంగా వుంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications