Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
షుగర్ వ్యాధి గ్రస్తులు- ప్రయాణ జాగ్రత్తలు!

అదృష్టవశాత్తూ డయాబెటీస్ ని మనం మోసుకెళ్ళనవసరం లేదు. అది టైప్ 1 అయినా లేక టైప్ 2 అయినాఅది మనతోనే వుంటుంది. సాధారణ ప్రయాణీకులకంటే వీరు కొద్ది వస్తువులు అదనంగా తీసుకోవాలి. వీటిని ముందుగా ప్రణాళిక చేసుకుని వుంటే, మరచిపోయి ఇబ్బందిపడే ప్రమాదం వుండదు. సాధారణంగా మీరు వాడే మెడిసిన్లకిట్ తో పాటు, మరి కొన్ని అదనంగా కూడా వుంచుకోండి. బస్సు లేదా కారు ప్రయాణం చేసే వారు ఈ కిట్ ను వారికి అందుబాటులోనే వుంచుకోవచ్చు. అయితే, విమాన ప్రయాణం చేసేవారు ముందు జాగ్రత్తలతో తమ కిట్ ను సెక్యూరిటీ ద్వారా తెప్పించుకొని తమతో వుంచుకోవాలి. ప్రయాణంలో ఎట్టి పరిస్ధితులలోను ఈ మందులు మీ చెంత తప్పక వుండాలి.
విమాన ప్రయాణంలో మీ ఇన్సులిన్ ఫ్రీజ్ కాకుండా జాగ్రత్త పడాలి. కేబిన్ లో వుండా ఇన్సులిన్ బాగానే వుంటుంది. దానికి అదనపు కూలింగ్ అవసరం లేదు. అధిక వేడి లేదా అధిక చల్లదనం ఇన్సులిన్ కు పనికిరాదు. ప్రయాణం చేసేటపుడు వెంట తీసుకు వెళ్ళవలసిన ఇతర వస్తువులు అంటే ఫోన్ చార్జర్, కెమెరా చార్జర్, వంటివాటితోపాటు మెడిసిన్ల కిట్ లో పెట్టుకోవలసిన మందులు కూడా ఒక జాబితాగా రాసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications