Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ రోగుల పాదాల జాగ్రత్తలు!

1. ప్రతిరోజూ పాదాలు పరీక్షించండి. పాదాల అడుగున అద్దం పెట్టి పరీక్షించండి. వేళ్ళమధ్య పరీక్షించండి. మీకు కష్టం అనిపిస్తే మీ కుటుంబ సభ్యులను పరీక్షించమనండి.
2. చర్మం పగిలిన ప్రదేశాలు సోప్, నీరు తో కడిగి యాంటీ బాక్టీరియల్ క్రీము రాసి అవసరమనుకుంటే చిన్న బేండేజ్ వేయండి.
3. ప్రతిరోజూ గోరువెచ్చని నీరు, సోలతో పాదాలు కడగండి. నానపెట్టవద్దు. సెన్సేషన్ తగ్గితే చర్మం కాలే ప్రమాదం వుంది.
4. చర్మం పొడిబారితే మాయిశ్చరైజర్ రాయండి. వేళ్ళ మధ్య పొడిగా వుండాల.ి
5. గోళ్ళు కత్తిరించేటపుడు జాగ్రత్తగా వుండండి. అవసరమనుకుంటే క్లినిక్ లలో వాటిని కత్తిరించమనండి.
6. ఇంటిలో సైతం చెప్పులు లేకుండా నడవకండి.
7. కాటన్ సాక్స్, బూట్లు వంటివి పాదాలకు ఒత్తిడి కలిగించకుండా చూసుకోండి. కొత్త చెప్పులు, బూట్లకు మెల్లగా అలవాటు పడండి.
8. ఎక్కువగా నడిచి పాదాలలో రక్తప్రసరణ పెంచండి.
9. వైద్యుని వద్దకు పరీక్షకు వెళ్ళేటపుడు, షూస్, సాక్స్ వంటివి తీసేసి వారిని పరీక్ష చేయమనండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications