Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ నియంత్రణలో....

బరువు తగ్గాలంటే సరైన మార్గం వ్యాయామం చేసి శారీరక చురుకుదనాన్ని పొందటమేనని రీసెర్చి రుజువు చేస్తోంది. బరువు తగ్గితే, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటివి కూడా రాకుండా వుంటాయి. శరీర బరువు తగుమాత్రంగా అంటే 5 నుండి 10 శాతం తగ్గినప్పటికి మంచిదే. ఆరోగ్యకర ఆహార ప్రణాళికలకు తగిన పోషకాహార నిపుణులను లేదా వైద్యులను సంప్రదించి ఆచరించాలి. ఎవరికి వారు ఒకే సారి బరువు తగ్గి, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకుండా వుండాలని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మహిళలు, ప్రత్యేకించి గర్భవతులు, వారిలో వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ నియంత్రణకు తగిన వైద్య సలహాలు పొంది నియంత్రించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications