Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షుగర్ వ్యాధి రోగులు తినకూడని ఆహారం?

షుగర్ వ్యాధి రోగులు, కార్బోహైడ్రేట్లు వున్న ఆహారం తీసుకోరాదు. షుగర్, బంగాళదుంపలు, బ్రెడ్, తెల్లటి బియ్యం, మొదలైనవి అధిక కార్బో హైడ్రేట్లు కలిగి వుంటాయి. వీటి గ్లూకోజ్ ఒకసారి రక్తంలోకి పీల్చబడితే, దీనికి తగిన ఇన్సులిన్ ఉత్పత్తి వుండాలి. డయాబెటిక్ రోగులలో ఇది లోపిస్తుంది. కేకులు, కేండీలు, చాక్లెట్ లు ఇతర తీపి వస్తువులు తినకండి. కూల్ డ్రింక్ లు, సోడాలు కూడా హాని కలిగిస్తాయి. ఫాస్ట్ ఫుడ్ గా వస్తున్న చిరుతిండ్లు షుగర్ వ్యాధి రోగులకు మరింత హాని చేస్తాయి.
వీరు తినే ఆహారపుటలవాట్లను మార్చుకోవాలి. పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు, వంటివి వీరికి ప్రత్యామ్నాయ ఆహారంగా వుండాలి. వీటివలన మన శరీరంలోకి చేరే కేలరీలు తక్కువగా వుండటమే కాక, శరీరానికి అవసరమైన శక్తి చేకూరుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications