Latest Updates
-
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
డయాబెటిక్ రోగుల ఆహారం ఎలా వుండాలి?

1. కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే ఆహారాలు తక్కువగా తీసుకోవాలి. బ్రెడ్, రైస్, దుంపలలో కార్బోహైడ్రేట్లు అధికంగా వుంటాయి. ఇవి తేలికగా జీర్ణం అయి రక్తంలోని షుగర్ స్ధాయిలను పెంచుతాయి. అయితే స్వీట్లు, కూల్ డ్రింకులు వంటివి తీసుకోరాదు.
2. మాంసాహారాన్ని తగ్గించాలి. వీటిలో శాట్యురేటెడ్ కొవ్వు వుంటుంది. అది షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిదికాదు. అయితే, చేపలు, సీఫుడ్లు, వంటివి తినవచ్చు.
3. ఆరోగ్యకర నూనెలు వాడండి. ఆరోగ్యకర వంటనూనెలు రక్తంలో కొలెస్టరాల్ తగ్గిస్తాయి. ఆలివ్ ఆయిల్, కెనోలా నూనె వంటివి ఆరోగ్యకరమైనవి. అధికంగా నూనెలో వేయించిన ఆహారాలు భుజించకండి.
4. సూప్ వంటి వాటిలో క్రీమ్ వంటి వాటికి బదులుగా కార్న్ స్టార్చ్ వాడండి. షుగర్ వంటి వాటిని సగానికి తగ్గించి వాడండి.
5. రైస్ కంటే కూడా అధికంగా కూరలు తినండి. వృక్షజాతి సంబంధ ఆహారాలలో పోషకాలు అధికం. ఇవి డయాబెటీస్ రోగులకు ఆరోగ్యం కలిగిస్తాయి. కూరగాయలను సూప్ లుగా, కేసే రోల్ గా, సలాడ్లలో కలిపి తినండి.
6. తాజాపండ్లు తినండి. కూరగాయలవలెనే పండ్లలో మంచి పోషకాలుంటాయి. పండ్లలో వుండే తీపి బ్లడ్ షుగర్ ను అధికం చేయదు. కనుక పండ్లను డయాబెటిక్ రోగులు తమ షుగర్ స్ధాయిని బట్టి దానిని నియంత్రించుకోడానికి తగుమాత్రంగా తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications