Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
డయాబెటీస్ రోగులలో వచ్చే ఇన్ఫెక్షన్లు!

వీరికి వచ్చే ఇన్ఫెక్షన్లు మూత్రంలో కూడా వస్తాయి. మూత్రం ఒకే ధారలో పూర్తిగా పోయలేకపోవడం లేదా ఆగి ఆగి రావడం. వదిలేటపుడు మంట, దురద వంటివి వస్తాయి. అందుకుగాను వెంటనే వారు నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలి. ఇన్ ఫెక్షన్లకు కారణం సరైన శుభ్రత పాటించకపోవడం కూడా వుంటుంది. సాధారణంగా బయట తిరిగేటపుడు మనలో చెప్పుల వాడకం తక్కువగా వుంటుంది. దీని వలన కాలిగోళ్ళు, కాలి వేళ్ళ మధ్య, పగుళ్ళ మధ్య దుమ్ము, చేరి అది మురికి పట్టి ఒక్కోసారి శాశ్వతంగా వుండిపోతుంటుంది.
ఈ రకమైన అపరిశుభ్రతల కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ సమయానికి నొప్పి, జ్వరం, మంట అనిపించకపోవచ్చు. కాని కాళ్ళు, చేతుల అపరిశుభ్రత మధుమేహానికి ప్రధాన కారణం. అందుకని ఒక టబ్ లో కొద్దిగా యాంటీ సెప్టిక్ లోషన్ కలిపిన నీటిలో లేదా ఉప్పు కలిపిన నీటిలో ఉదయం, సాయంత్రం పాదాలు పది లేదా పదిహేను నిమిషాలు వుంచి, శుభ్రపరిచి, ఆ తర్వాత తేమ లేకుండా తుడుచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications