Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శరీరంలో ఇన్సులిన్ చురుకుగా పని చేస్తే....?

అది మీకు కొవ్వు తెచ్చిపెడుతుంది. శరీరంలో గుండెపోటు మరియు ఇతర వ్యాధులు కలిగిస్తుంది. రక్తపోటు పెంచుతుంది. మంచి కొవ్వులను చెడు కొవ్వులుగా మారుస్తుంది. మీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. ప్రధానంగా ఇన్సులిన్ చేసే పని మన శరీరానికి అవసరమైన శక్తి కొరకు షుగర్ వినియోగిస్తుంది. ఇన్సులిన్ ద్రవించిన వెంటనే మన శరీరంలో ఎక్కడ శక్తి కావాలన్నా ఆభాగం షుగర్ ను వినియోగిస్తుంది. ఫలితంగా శక్తి ప్రధానంగా వున్న కొవ్వు ఎక్కడ వున్నది అక్కడే నిలబడిపోతుంది. దాని వినియోగం తగ్గిపోతుంది.
కొలరాడో విశ్వవిద్యాలయం పరిశోధకులమేరకు ఇన్సులిన్ అధికంగా పని చేస్తూ వుంటే శరీరంలో ఎనర్జీ కావలసిన భాగాలు ఆ మార్గాలలో షుగర్ ను వినియోగించేస్తాయని కొవ్వు నిల్వలు ఎలా వున్నవి అలా వుండిపోయి, శరీరం లావెక్కిపోయేలా చేస్తాయని తేలింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications