Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ రోగికి కీళ్ళనొప్పులు వస్తాయా?

కీళ్ళ జబ్బులలో భాగంగా డయాబెటీస్ రోగులకు ఛార్ కోట్ ఫుట్ ఏర్పడుతుంది. దీనినే ఛార్కోట్ అర్ధోపతీ మరియు ఛార్ కోట్ జాయింట్ అని కూడా అంటారు. ఈ వ్యాధిలో రోగి పాదాలు బాగా ఉబ్బిపోతాయి. మరింత ముదిరిన దశలో పాదం రూపం మారే అవకాశం కూడా వుంది. చార్ కోట్ పాదం వస్తే, పాదం లేదా జాయింట్లు ఎరుపెక్కి ఉబ్బుతాయి. ఈ వ్యాధి వచ్చిన పాదం రాని పాదం కంటే వేడిగా వుంటుంది. అది వచ్చిన ప్రదేశంలో నొప్పి అధికంగా వుంటుంది.
కాలిపై బరువు ఆనే ప్రదేశంలో అంటే మడమ వంటి ప్రదేశంలో కూడా ఛార్కొట్ ఫుట్ అనేది రావచ్చు. ఛార్కోట్ జాయింట్ వైద్యం చేయగలిగినప్పటికి నివారణకు చాలా సమయం తీసుకుంటుంది. కొన్ని నెలలు కూడా పట్టవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications