Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇన్సులిన్ చల్లగా ఉంచండి!

మొదటగా మీ ఇన్సులిన్ చల్లగా వుంచేందుకు ప్రయత్నించండి. చిన్న చిన్న ప్రయాణాలలో రిఫ్రిజిరేటర్ లో పెట్టకపోయనప్పటికి ఇన్సులిన్ దాని ప్రభావం కోల్పోదు. అతి వేడికి గురైతే మాత్రం దాని పవర్ తగ్గుతుంది. విమానం ఎక్కేటపుడు ఇన్సులిన్ బాటిల్ మీ హేండ్ బేగ్ లో పెట్టుకోండి. లగేజ్ తో పాటు పెడితే అది ఫ్రీజ్ అయ్యే ప్రమాదం వుంది.
సుదూర ప్రయాణాలైతే, కేబిన్ లో పెట్టేస్తే, రిఫ్రిజిరేషన్ అవసరం ఉండదు. వేడిగాలి సోకే కారు ప్రయాణమైతే దానిని చల్లగా వుంచే మార్గాలు ఆలోచించాలి. లంచ్ బాక్స్ లవంటి వాటిలో ఇన్సులిన్ పెడితే బయటి వేడిగాలి సోకకుండా వుంటుంది. ఇవి వివిధ సైజులలో కూడా దొరకుతాయి. ఇటీవలి కాలంలో ఇన్సులిన్ బాటిల్ పెట్టేందుకు ప్రత్యేక బ్యాగులు కూడా లభిస్తున్నాయి. ఇవి బయటి గాలిని చొరనీయక తగిన ఉష్ణోగ్రతలలో ఇన్సులిన్ వుంచేందుకు సహకరిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications