Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ వుంటే నిద్ర లోపిస్తుందా?

రాత్రివేళ ఆరు గుంటలకంటే తక్కువ నిద్రిస్తే, వారిలో డయాబెటీస్, గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికం అని న్యూయార్క్, బఫెలో స్టేట్ యూనివర్శిటీ మరియు వార్విక్ మెడికల్ స్కూల్ కలసి చేసిన ఒక అధ్యయనం తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. తక్కువగా నిద్రిస్తున్నారంటే ఇక మీకు డయాబెటీస్ వచ్చే సూచనలున్నట్లేనట. ఈస్ధితిలో శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ సరిగా వుండదు. టైప్ 2 డయాబెటీస్ మరియు గుండెజబ్బులు, లేదా పోటు వచ్చే అవకాశం వుంటుంది.
ఈ స్టడీలో 1455 మంది పాల్గొన్నారు. ఆరు సంవత్సరాలపాటు ఈ స్టడీని వెస్ట్రన్ న్యూయార్క్ హెల్త్ స్టడీ రికార్డు చేసింది. ఇందులో పాల్గొన్న వారి వయసు 35 - 79 సంవత్సరాలవరకు వున్నది. స్టడీ ఫలితాలను అన్నాల్స్ ఆఫ్ ఎపిడెమియాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications