Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ వ్యాధి ఉన్నప్పటికి ఆరోగ్యంగా...!

1. అశ్రద్ధ చేయకండి - షుగర్ వ్యాధిని అశ్రద్ధ చేయవద్దు. ఎప్పటికపుడు పరీక్షలు చేయించటం, డాక్టర్ సలహాలు పాటించడం చేయండి. సాధారణ ఆరోగ్యవంతునివలే వుండండి. మానసికంగా ప్రశాంతంగా వుండండి.
2. తినటం మానకండి - తినండి. షుగర్ వ్యాధి డైట్ ప్రణాళికను ఆచరించండి. పీచు అధికంగా వుండే ఆహారం, షుగర్, కార్బో హైడ్రేట్లు తక్కువగల ఆహారాలు వైద్యుల సలహా మేరకు తినండి.
3. మైండ్ లో వ్యాధి గురించి ఆలోచించకండి - షుగర్ వ్యాధి కలవారు ఎందో రో వున్నారు. అందరూ సాధారణ జీవనం చేస్తూనే వున్నారు. మీరు కూడా ప్రశాంతంగా వుండండి. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే, డయాబెటీస్ ఏ మాత్రం అడ్డంకి కాదని తెలుసుకోండి. ఆ వ్యాధి మీ కెరీర్ కు ఏ మాత్రం అడ్డంకి కాదని గుర్తించండి.
4. అప్పుడప్పుడూ ఇష్టమైన ఆహారాలు - ప్రతిరోజూ షుగర్ వ్యాధి ప్రణాళిక మేరకు ఆహారం తీసుకుంటూ, ఎపుడైనా మీకు ఇష్టమైన రుచులు తినాలంటే...., వ్యాధి నియంత్రణలో వుంటే, నిరభ్యంతరంగా తినేయండి. ఇక ఆరోజుకు డైట్ ఛార్ట్ ఆహారాలు తినవద్దు.
5. చిరునవ్వుతో అందరికి ధైర్యం చెప్పండి - డయాబెటీస్ వ్యాధి కలిగి మీరు విజయవంతంగా ఆరోగ్య జీవనం కలిగి వుంటే, ఇతరులకు ఈ రహస్యం చెప్పి వారి చేత కూడా మీ వలెనే ఆచరింప చేయండి.
డయాబెటీస్ అనేది జీవన విధానం మారిస్తే తగ్గిపోయే వ్యాధి అని గుర్తించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications