Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటే....!

సాధారణంగా ఇన్సులిన్ ఇంజక్షన్లతో వచ్చే సమస్యలు -
- రక్తంలో షుగర్ స్ధాయి తగ్గిపోతుంది. ఒక సారి ఇంజెక్షన్లపై ఆధారపడటం మొదలుపెడితే, మీ బ్లడ్ షుగర్ స్ధాయి ప్రతిసారి తగ్గిపోతూంటుంది.
- బ్లడ్ షుగర్ తగ్గితే, మీకు చెమట పట్టడం, వికారం, శ్వాస పెరగటం వంటి సమస్యలు వస్తాయి.
- బ్లడ్ షుగర్ స్ధాయి బాగా తగ్గితే రోగి మూర్ఛిల్లే అవకాశం కూడా వుంది.
- చర్మం మంట లేదా దురద వంటివి ఇంజెక్షన్ సూది వలన కలుగుతాయి. కొంతమంది డయాబెటిక్ రోగులు ప్రతరోజూ ఇంజెక్షన్ చేసుకుంటారు. దీనివలన చర్మ కణాలు చనిపోతాయి.
- బ్లడ్ షుగర్ స్ధాయి తగ్గితే శరీర జీవక్రియ తగ్గుతుంది. ఈ దశలో బ్రెయిన్ కూడా ప్రభావించబడి మూర్ఛిల్లుతుంది. ఇది అరుదైన చర్య అయినప్పటికి తక్షణ వైద్యం వీరికి లభించాలి.
- రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు తగ్గితే కళ్ళుబైర్లు కమ్ముతాయి. మెదడు మందంగా పనిచేస్తుంది. మీకు ఎంతో మత్తుగా అనిపిస్తుంది.
- ఇన్సులిన్ ఇంజెక్షన్లతో హైపో గ్లైసీమియా అనే దశ మీకు వస్తుంది. ఈ దశలో గ్లూకోజ్ స్ధాయి బాగా పడి రక్తపోటు తగ్గిపోతుంది. ఇది తలనొప్పి, వికారం, బలహీనత, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి ఇస్తుంది. అధిక దాహం, తరచు మూత్ర విసర్జన, బద్ధకం కలుగుతాయి.
- కొంతమంది డయాబెటిక్ రోగులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు చర్మ అలర్జీలు అంటే వాపు రావటం, దురద వంటివి కలిగిస్తాయి.
- ఇన్సులిన్ ఇంజెక్షన్ల కారణంగా, కొంతమందికి వాంతులు, ఇంజెక్షన్ చేసిన చోట చర్మం ర్యాషెస్, గుండె సరిగా కొట్టుకోకపోవడం, ఏకాగ్రత లేకపోవటం, మొదలైనవి వుంటాయి.
మీ బ్లడ్ షుగర్ స్ధాయిని సహజంగా నియంత్రించండి. స్వీట్లు తినడం షుగర్ స్ధాయి పెంచే ఆహారాలు వదలడం, భోజనానికి 30 నిమిషాల ముందర ఇన్సులిన్ తీసుకోవడం వంటి చర్యలు చేపట్టి సహజంగా తగ్గించండి. వివిధ ప్రాంతాలలో చేతులకు లేదా తొడకు లేదా పొట్టకు ఇంజెక్షన్లు ఇవ్వండి. మరిన్ని సూచనలకుగాను మీ డాక్టర్ ను సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications