Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
డయాబెటిక్ లకు విదేశాలలో సమస్యలు ఎదురైతే?

చాలావరకు విదేశాలలో వైద్య చికిత్సలు అక్కడి వసతులు, వారితో మనకుగల ఒప్పందాల మేరకు ఉంటాయి. కనుక అక్కడి టూరిస్ట్ కార్యాలయం లేదా మన రాయబార కార్యాలయం అత్యవసర పరిస్ధితులలో మనకు ఉపయోగపడగలదు. డయాబెటిక్ రోగులు విదేశాల ప్రయాణంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు పరిశీలించండి.
మీరు ఆ దేశానికి వెళ్ళేముందుగానే ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద పూర్తిగా పరీక్షలు చేయించుకొని తగిన పాలిసీలు పొందండి. పాలిసీ పూర్తిగా చదవవండి. మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత చెల్లిస్తుందనేది నిర్ధారించుకోండి. అక్కడి మందుల పేర్లు, చికిత్సా విధానాలు పూర్తిగా అవగాహన చేసుకోండి. మీ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, అత్యవసర సమయంలో సంప్రదించే చిరునామాలు వంటివి, మీ మిత్రుల లేదా నమ్మకస్తుల పేర్లు, ఇతర వివరాలు వంటివి కూడా అందుబాటులో పెట్టుకోండి. అత్యవసర పరిస్ధితులలో మన దేశానికి తిరిగి రావలసివస్తే, వెంటనే ఆ దేశపు రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి. అక్కడ మీరు పొందిన వైద్యానికి తగిన రుజువులు, ఆధారాలు, వాడిన మందుల వివరాలు వంటివి సేకరించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications