మధుమేహంకు కారణం అయ్యే ఆహారపు అలవాట్లు

By Super

పట్టణ వాసులలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా డయాబెటిస్ కు గురిఅవుతున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు ప్రొసెస్ చేసిన ఆహారాలు మరియు వాటి పరిధిలో ఫాస్ట్ ఫుడ్స్ ప్రచారం చేస్తున్నాయి, ప్రజలు ఇటువంటి జీవన అలవాట్లుకు వ్యసన పరులుగా మారుతూ మధుమేహ ప్రమాధంలో పడుతున్నారు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో పిల్లల్లో మరియు యువకుల్లో ఊబకాయానికి గురి అవుతున్నారు . అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లుతో ప్రజల్లో ఊబకాయం ( స్థూలకాయం )మధుమేహం మరియు ప్లేగు వ్యాధి ఇతర దీర్ఘకాలిక గుండె వ్యాధులకు దారితీస్తుంది.

మధుమేహం ప్రారంభ దశలో గుర్తించినట్లైతే కొన్ని రకాల ఆహారపు అలవాట్లను సరిగా మార్చుకోవడం వల్ల ప్రారంభ దశలోనే మధుమేహాన్ని నివారించుకోవచ్చు. అధిక గ్లిజమిక్ ఇండెక్షన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అవి వెంటనే గ్లూకోజ్ గా మార్పు చెందుతాయి. ఇవి రక్తంలో చెక్కర స్థాయిలను పెంచేస్తాయి . వైట్ బ్రెడ్, పాస్తా, కార్బొనేటెడ్ డ్రింక్స్, రిఫైడ్ ఫ్లోర్, వేయించిన ఆహారా పదార్థాలు మొదలైనవి అత్యధికంగా తీసుకోవడం వల్ల , రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డయాబెటిక్ ప్రమాదలకు ఎక్కువగా గురిచేస్తోంది.

డయాబెటిక్ కు అనుకూలమైనవి శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ను డైరీ ప్రొడక్ట్స్ మరియు అనిమల్ ప్రొడక్ట్స్ లో కనుగొనబడినవి. ఇవి కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ గా గుర్తించబడినవి, ఇవి ఎక్కువగా ప్యాక్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. రెడ్ మీట్, డైరీ ప్రొడక్ట్స్ మరియు సెమి మైడ్రోనేటెడ్ ఆయిల్ వంటి అనారోగ్యకరం. మధుమేహం ఉన్నవారు, వారి శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అసమర్థతను నిర్వహించడానికి అవసరం . అందువల్ల సక్రమంగా లేని ఆహారపు అలవాట్లు, ఒత్తిడి మరియు బిజీ లైఫ్ స్టైల్ వంటివి మధుమేహ ప్రమాధాన్ని పెంచుతుంది. బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయటం వల్ల శరీరంలో చెక్కర్ స్థాయిలు అసమతౌల్యానికి గురిచేస్తుంది.ఫలితంగా చక్కెర కోరికలు మరియు ఆకలి పెరగుతుంది.

బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయటం:

బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయటం:

ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అసమతుల్యత చెందుతాయి. అది మీలో షుగర్ తినాలనే కోరికలను పెంచుతాయి మరియు ఆకలి దుంఖానికి గురిచేస్తుంది.

అధిక గ్లిసమిక్ ఇండెక్స్ ఆహారాలు తీసుకోవడం :

అధిక గ్లిసమిక్ ఇండెక్స్ ఆహారాలు తీసుకోవడం :

హైగ్లిసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవడం వైట్ బ్రెడ్, పాస్తా, పిజ్జా, కార్భోనేటెడ్ డ్రింక్స్ మొదలగునవి తీసుకోవడం వల్ల ఇది నేరుగా మధుమే ప్రమాధానికి గురిచేస్తుంది. అందుకు ప్రధాణ కారణం అనారోగ్యకరమైన స్వభావం అంటే జీరో ఫైబర్, ఆకలి కానివ్వకుండా జీర్ణశక్తిని తగ్గించేయడం, ఫలితంగా శరీరంలో అధికంగా గ్లూకోజ్ విడుదల చేయడం .

అనారోగ్యకరమై ఫ్యాట్స్ తీసుకోవడం

అనారోగ్యకరమై ఫ్యాట్స్ తీసుకోవడం

అన్ని రకాల కొవ్వులు చెడ్డవి కావు, మంచి ఫ్యాట్స్ కూడా అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఆలివ్ ఆయిల్, మరియు చేపలు ఆరోగ్యకరం. . అయితే, డీఫ్ ఫ్రై చేసిన ఆహారాలు తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్, వంటి వాటిల అత్యధికంగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి మరియు వీటిలోని హైలెవల్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స నిజంగా అత్యంత అనారోగ్యకరం.

అనారోగ్యకరమైన స్నాక్స్

అనారోగ్యకరమైన స్నాక్స్

మీరు ఎంత ఆరోగ్యకరంగా తింటున్నారన్నది విషయం కాదు, కొన్ని రకాల స్నాక్స్ మీద కోరికలు కలిగి ఉంటారు. అటువంటి సమయాల్లో, పండ్లకు బదులుగా కృత్రిమంగా తయారుచేసిన తీయగా ఉన్న స్నాక్స్ గురించి అల్పాహారం, డీప్ ఫ్రైడ్ స్నాక్ అంటే సమోసా, వంటివి తీసుకోవడం వల్ల డయాబెటిక్ ప్రమాధానికి గురిచేస్తుంది.

ఏరేటెడ్ మరియు షుగర డ్రింక్స్

ఏరేటెడ్ మరియు షుగర డ్రింక్స్

ఏరేటెడ్ మరియు కేఫినేటెడ్ డ్రిక్స్ అవి చాలా ఎక్కువగా తీసుకొనే స్నాక్స్ మరియు మీల్స్ అనారోగ్యకరమైన అలవాట్లు వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ప్రత్యక్షంగా మధుమేహ ప్రమాదాన్ని చూపుతుంది.

వెజిటేబుల్స్ మరియు పండ్లను నిర్లక్ష్యం చేయడం

వెజిటేబుల్స్ మరియు పండ్లను నిర్లక్ష్యం చేయడం

శరీరంలో షుగర్ కంట్రోల్ చేయడానికి మరియు సరైన జీర్ణ వ్యవస్థకు అవసరం అయ్యే పండ్లు మరియు వెజిటేబుల్స్ లో అధిక పోషకాంశాలు మరియు ఫైబర్ కలిగి ఉంటాయి . ఇటువంటి వాటిని తినకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మీ శరీరంలో చెక్కర స్థాయిలు సమతుల్యం తప్పి డయాబెటిక్ ప్రమాధానికి కారణమవుతుంది .

పనిగంటల్లో స్నాక్స్

పనిగంటల్లో స్నాక్స్

హెల్తీ ఫుడ్స్ ను స్నాక్స్ గా తీసుకోవడం మంచి అలవాటు. అయితే, ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకోవడం మరియు ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల అర్ధరాత్రుల్లో మీ జీర్ణ వ్యవస్థ తీవ్రంగా మరియు చెక్కర స్థాయిలను పెంచే చిక్కు ఉంది.

ఎమోషనల్ ఈటింగ్

ఎమోషనల్ ఈటింగ్

ప్రస్తుత బిజీ మరియు ఒత్తిడితో కూడిన జీవన విధానంలో ప్రజలు భావోద్వేగ ఒత్తిడితో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒత్తిడితో ఎక్కువగా తినేయడం ఫలితంగా శరీరంలో అక్రమ చెక్కర స్థాయిలు పెరగడం వల్ల బరువు పెరగడం మరియు ఊబకాయం వంటివి ప్రత్యక్షంగా మధుమేహానికి గురిచేస్తుంది .

భోజనం తర్వాత డిజర్ట్స్

భోజనం తర్వాత డిజర్ట్స్

ప్రస్తుత రోజుల్లో నగరాల్లో భోజనం తర్వాత తీపి లేదా ఐస్ క్రీమ్ లు వంటి డిజర్ట్స్ ఎక్కువగా వడ్డించడం జరుగుతుంది.ఇవి మీ షుగర్ లెవల్స్ మీద ఒత్తిడి పెంచుతుంది . డిన్నర్ తర్వాత తీసుకొనే డిజర్ట్ కూడా చాలా రిస్కీగా ఉంటుంది.


Desktop Bottom Promotion