For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ను కంట్రోల్ చేసే 10 హెల్తీ అండ్ పవర్ ఫుల్ వెజిటేబుల్స్ ..

డయాబెటిస్ ఉన్న వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అసాధారణంగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. దీన్ని శరీరం సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఊహించని విధంగా కొన్ని లక్షణాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

|

మీరు డయాబెటికా లేదా మీ ఇంట్లో ఎవరో ఒకరు డయాబెటిక్ తో బాధపడుతున్నారా? అయితే మీరు తప్పనిసరిగా కొన్ని న్యూట్రీషియన్ ఫుడ్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ న్యూట్రీషియన్ ఫుడ్స్ తినడం వల్ల కొన్ని డయాబెటిక్ లక్షణాలను నివారించుకోవచ్చు.

డయాబెటిక్ ఒకసారి వచ్చిందేంటే నివారించడం అంటూ ఉండదు కానీ, ముందు జాగ్రత్తలతో డయాబెటిక్ లక్షణాలను కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిక్ లక్షణాలను ఏవిధంగా కంట్రోల్ చేసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్,క్వాలిటి లైఫ్ స్టైల్ ను ఎలా అలవరుచుకోవాలి తెలుసుకుందాం...

 10 Best Vegetables To Eat If You Are A Diabetic

డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో జీవితాంతం సుఖంగా..సంతోషంగా జీవించడం అంత సులభం కాదు, దీర్ఘకాలిక వ్యాదులు ఎప్పుడు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఇతర కాంప్లికేషన్ తో ముడిపడి ఉంటాయి. ప్రాణాలు కాపాడుకోవాలంటే డయాబెటిస్ తో వచ్చే ఇతర వ్యాధులను ఎదుర్కోక తప్పదు.

డయాబెటిస్ ఉన్న వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అసాధారణంగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. దీన్ని శరీరం సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఊహించని విధంగా కొన్ని లక్షణాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

అందులో హైబ్లడ్ షుగర్ లెవల్స్, వెయిట్ లాస్, యూరిన్ ప్రొడక్షన్ పెరగడం, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా మారడం, బ్లర్ విజన్, తరచూ ఆకలి, కాళ్ళలో తిమ్మెర్లు మొదలగు లక్షణాలు కనబడుతాయి. ఇలాంటి లక్షణాలు తరచూ ఇబ్బంది కలిగిస్తుంటే, వెంటనే సరైన చికిత్స తీసుకోకపోతే, మరింత ప్రమాదకర స్థితికి చేరుతుంది. డయాబెటిస్ లక్షణాలను కంట్రోల్ చేయడానికి కొన్ని ముఖ్యమైరన ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ వెజిటేబుల్స్ ను డయాబెటిక్ పేషంట్స్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

బీట్ రూట్ :

బీట్ రూట్ :

బీటర్ రూట్ లో పొటాషియం, విటమిన్ సి లు అధికంగా ఉంటాయి. డయాబెటిక్ వారికి ఇది గ్రేట్ వెజిటేబుల్, ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది మరియు డయాబెటిక్ వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది.

 బిట్టర్ గార్డ్ :

బిట్టర్ గార్డ్ :

బిట్టర్ గార్డ్ మరో డయాబెటిక్ ఫుడ్, ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను ఎఫెక్టివ్ గా రెగ్యులేట్ చేస్తుంది.

స్వీట్ పొటాటో :

స్వీట్ పొటాటో :

డయాబెటిక్ పేషంట్స్ తినదగిన ఆహారాల్లో స్వీట్ పొటాటో ఒకటి , స్వీట్ పొటాటోలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను నేచురల్ గా తగ్గిస్తాయి.

గ్రీన్ లీఫ్స్ :

గ్రీన్ లీఫ్స్ :

డయాబెటిక్ పేషంట్స్ కు గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫొల్లెట్, పొటాసియంలు అధికంగా ుండటం వల్ల డయాబెటిక్ ను కంట్రోల్ చేస్తుంది.

బెండకాయ:

బెండకాయ:

డయాబెటిక్ వారు తినాల్సిన వెజిటేబుల్స్ లో బెండకాయ ఒకటి, బెండకాయ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ ను రెగ్యులర్ గా తినడం వల్ల , ఇది ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, ఇది బరువును కూడా తగ్గిస్తుంది.

వంకాయ:

వంకాయ:

వెజిటేబుల్స్ వంకాయ ఒకటి. డయాబెటిక్ డైట్ లో ఇది కూడా ఒకటి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను నివారిస్తుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది.

 బాటిల్ గార్డ్ :

బాటిల్ గార్డ్ :

సొరకాయ: ప్రతి రోజూ ఉదయం పరగడుపున బాటిల్ గార్డ్ జ్యూస్ (సొరకాయ జ్యూస్) తాగడం వల్ల డయాబెటిక్ లక్షణాలను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఉల్లిపాయ జ్యూస్ :

ఉల్లిపాయ జ్యూస్ :

ఉల్లిపాయలో ఉండే పవర్ ఫుల్ యాసిడ్స్ ఇన్సులిన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

 కాలిఫ్లవర్ :

కాలిఫ్లవర్ :

కాలీఫ్లవర్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.,ఇది శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. డయాబెటిక్ వారికి ఇది చాలా హెల్తీ వెజిటేబుల్

English summary

10 Best Vegetables To Eat If You Are A Diabetic

If you are a diabetic or know someone with diabetes, then it is important to know there are certain nutritious vegetables to eat, that can help control the symptoms of diabetes.
Story first published: Monday, December 12, 2016, 16:56 [IST]
Desktop Bottom Promotion