Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
డయాబెటిస్ ను నేచురల్ గా నివారించే మిరాకిల్ ఫుడ్స్
మనష్యుల శరీరంలో షుగర్స్ ఎనర్జీగా మార్పు చెందుతుంది , ఇది శరీరంలో హార్మోన్స్ గా ఉపయోగించుకొని ప్యాక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ప్యాక్రియాటిక్స్ సమస్య వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి కాకపతే బాడీ మెటబాలిజం పనిచేయకుండా పోతుంది, ఫలితంగా డయాబెటిస్ కు కారణం అవుతుంది..
డయాబెటిస్ కు కొన్ని ముఖ్య లక్షణాలు, డీహైడ్రేషన్, ఎక్కువ సార్లు యూరిన్ కు వెళ్లడం మరియు ఎక్కువగా అలసిపోవటం జరగుతుంది, ఇలాంటి పరిస్థితిలో మెడీసిన్ తీసుకోవడం , నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
ఎప్పుడైతే టైప్ 2 డయాబెటిస్ గురి అవుతారో, అప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్స్ పరిపడా ఉత్పత్తి కాదు, లేదా టిష్యులు ఇన్సులిన్ పొడక్షన్ ఇమ్యూనిటిని దెబ్బతీస్తుంది . అయితే డయాబెటిస్ ఉన్న పేషంట్స్ అందరూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు , వీరు బ్లడ్ షుగర్ లెవల్స్ ను డైటింగ్ మరియు రొటీన్ వర్కౌట్స్ వల్ల కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది .
హెర్బ్స్ , మినిరల్స్, మరియు విటమిన్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమబద్దంగా ఉంచడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ మెల్లిటస్, వెంటనే చికిత్సనందిచకపోతే, కళ్లకు, నాడీవ్యవస్థ, బ్లడ్ వెజిల్స్ మరియు హార్ట్ మరియు ఇతర ఆర్గాన్స్ కూడా హానిజరుగుతుంది
ఇలాంటి ఫీటల్ డిజార్డ్స్ కు గురి అయినట్లు చాలా మందికి తెలియదు , చివరి దశలోనే గుర్తించిగలుగుతారు. డయాబెటిస్ మెల్లిటస్ కు హోం రెమెడీస్ కూడా లేవు . కానీ డైట్ మరియు వ్యాయామంతో మ్యానేజ్ చేయవచ్చు.

కానీ చాలా మందిలో డయాబెటిస్ మిల్లిటస్ మెడికేషన్స్ వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . ఫలితంగా స్కిన్ ప్రొబ్లెమ్స్ మరియు కళ్ళు తిరగడం లక్షణాలు కనబడుతాయి .
కానీ చాలా మంది డయాబెటిస్ ను నివారించుకోడానికి వివిధ రకాల చికిత్స కోసం అన్వేషిస్తుంటారు . కానీ ఈ డయాబెటిస్ మెల్లెట్స్ ట్రీట్మెంట్ గా నేచురల్ రెమెడీస్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము . డయాబెటిస్ క్యూర్ చేసుకోవడాని వివిధ రకాల నేచురల్ రెమెడీస్ మరియు హోమియో పతిక్ ట్రీట్మెంట్స్ ను కూడా పేషంట్స్ అంగీకరిస్తున్నారు.
కాబట్టి, డయాబెటిస్ ను నివారించుకోవడానికి కొన్ని నేచురల్ మార్గాలు ...
1. మెంతిఆకులు మరియు ఇతర కొన్ని రకాల హెర్బ్ ను డయాబెటిస్ లక్షణాలను కూడా నివారిస్తుంది. కానీ అన్ని రకాల హెర్బ్స్ లోకి మెంతిఆకులు బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్టెబుల్ గా ఉంచతుంది . గ్లూకోజ్ టాలరెన్స్ ను మరియు గ్లూకోజ్ ఎక్సెర్సన్ ను క్రమబద్దం చేస్తుంది.

2. కేయాన్ పెప్పర్: మరో ఎఫెక్టివ్ హేర్బల్ రెమెడీ . కేయాన్ పెప్పర్ . ఇది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది . మరియు టానిక్ ఇన్ఫ్యూయన్స్ ను కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో బ్లడ్ ప్రెజర్ తగ్గించి హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

3. డాండలిన్ : డాండలిన్ లివర్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది, ఇది గ్లూకోజ్ ను బ్రేక్ డౌన్ చేయడానికి సహాయపడుతుంది. ఇది లైట్ గా పుల్లని టేస్ట్ కలిగి ఉంటుంది . ఇది రిఫ్రెష్ చేస్తుంది . దీన్ని సూప్స్ మరియు మెయిన్ డిష్ లలో ఉపయోగించడం ల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు .

4. బిట్టర్ గార్డ్: కాకరకాయ జ్యూస్ ను ప్రతి రోజూ రెగ్యులర్ గా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే షుగర్ లెవల్స్ ను (బ్లడ్ మరియు యూరిన్ లో)కంట్రోల్లో ఉంచుతుంది .
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.




Click it and Unblock the Notifications