Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
డయాబెటిక్ పేషంట్స్ తీసుకోవాల్సిన కుకింగ్ ఆయిల్ ఏది ?
డయాబెటిక్ పేషంట్స్ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారం నుంచి.. వంటనూనె వరకు అన్నింటినీ హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. డయాబెటిక్ పేషంట్స్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ఎంచుకుంటే.. వాళ్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఫ్యాట్, మెటబాలిజం, గ్లూకోజ్ పై ప్రభావం చూపని ఆయిల్స్ ని ఎంచుకోవాలి.
కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి ఆయిల్ అవసరమెంత...?
మీరు డయాబెటిక్ పేషంట్స్ అయితే.. మెటబాలిజం, హార్ట్ హెల్త్ కి సహాయపడే ఆయిల్స్ ఉపయోగించాలి. మీ ఆహారాలకు రుచిని, ఆరోగ్యాన్ని అందించే ఆయిల్స్ ఎంచుకోవాలి. కుకింగ్ ఆయిల్స్ లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ మూడు రకాలుగా ఉంటాయి. మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్, శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటాయి.
ఆయిల్ ని వేడిచేస్తే వాటి రంగు, పోషకాలు మారుతాయి. అలాగే ఫ్యాట్స్ కూడా ఏ రకమైనా ఫ్యాట్ ఏ ఆయిల్ కలిగి ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ తీసుకోవాల్సిన కుకింగ్ ఆయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొబ్బరినూనె
కొబ్బరినూనెను వంటలకు ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇది డయాబెటిక్ పేషంట్స్ కి చక్కటి ఆప్షన్.

ఆలివ్ ఆయిల్
డయాబెటిక్ పేషంట్స్ తీసుకునే ఆహారానికి ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. డ్రెస్సింగ్, డిప్పింగ్, లో హీట్ కుకింగ్ కి దీన్ని ఉపయోగిస్తే మంచిది.

వాల్ నట్ ఆయిల్
డయాబెటిక్ పేషంట్స్ కి ఆరోగ్యకరమైన ఆయిల్స్ లో ఇది ఒకటి. వాల్ నట్ ఆయిల్ ని వంటలకు ఉపయోగించడం మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో అనేక పోషకాలు, విటమిన్స్ ఉంటాయి.

రిఫైన్డ్ ఆయిల్
రిఫైన్డ్ ఆయిల్ ని హై హీట్ కుకింగ్ కి ఉపయోగించడానికి సరైన ఎంపిక. ఈ ఆయిల్ డయాబెటిక్ పేషంట్స్ కి మంచిది.

ఫ్లాక్స్ సీడ్ ఆయిల్
కుకింగ్ కి కాకుండా.. డైటరీ సప్లిమెంట్ గా.. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఉపయోగించవచ్చు. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఆవ నూనె
ఆవ నూనె మంచి రుచితో పాటు, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటుంది. ఇందులో శ్యాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ ఈ ఆయిల్ ఉపయోగించడం మంచిది.

సఫోలా ఆయిల్
రోజూ సఫోలా ఆయిల్ తీసుకుంటే.. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ అదుపులో ఉండే.. కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో పాలలీ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

నువ్వుల నూనె
నువ్వుల నూనె డీప్ ఫ్రైకి మంచిది. ఇందులో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఎక్కువ మంటపై వండాల్సిన వంటలకు దీన్ని ఎంచుకోవడం మంచిది.

అవకాడో ఆయిల్
అవకాడో ఆయిల్ లో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది డయాబెటిక్ పేషంట్స్ కి మంచిది.



Click it and Unblock the Notifications