For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ను కంట్రోల్ చేసే అమేజింగ్ హెర్బ్స్ అండ్ స్పైసెస్..!!

కొన్ని రకాల హెర్బ్స్ మరియు స్పైసెస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పుకి దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

|

నయం చేయడం కంటే ముందుగానే నిరోధించడం చాలా మంచిదని చాలా మంది చెబుతుంటారు. నిజమే ఎందుకంటే.. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కష్టమవుతుంది. అదే ముందు జాగ్రత్త పాటిస్తే ఎలాంటి సమస్య దరిచేరదు. డయాబెటీస్ లేదా మధుమేహం అనేది అంటువ్యాధిలా మారిపోయింది.

 These Herbs And Spices Help Fight Diabetes

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ కంటే ఎక్కువ మంది ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే వంశపారంపర్యంగా ఇది సోకే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ని సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. రోజురోజుకీ.. డయాబెటిస్ సమస్యతో బాధపడేవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నెమ్మదిగా.. ఈ వ్యాధిన బారిన పడుతున్న వాళ్ల జాబితాలోకి వయసుతో సంబంధం లేకుండా.. యుక్త వయస్కులు కూడా చేరుతున్నారు.

అధిక బరువు ఉండటం, సిడెంటరీ లైఫ్ స్టైల్, వ్యాయామం చేయకపోవడం, హైక్యాలరీ ఫుడ్ తీసుకోవడం, షుగరీ, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. డయాబెటిస్ రిస్క్ మరింత పెరుగుతోంది. కొన్ని రకాల హెర్బ్స్ మరియు స్పైసెస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పుకి దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి డయాబెటిస్ రాకుండా అడ్డుకునే హెర్బ్స్ అండ్ స్పైసెస్ ఏంటో తెలుసుకుని.. డైట్ లో చేర్చుకోండి...

తులసి:

తులసి:

షుగర్ పేషంట్స్ వారికి తులసి ఒక గ్రేట్ ఫర్ఫెక్ట్ హేర్బల్ రెమెడీ. తులసి ఆకలు ఫాస్టిక్ బ్లడ్ గ్లూకోజ్ ను తగ్గిస్తుంది . మరియు ప్యాక్రియాస్ చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్కలో అనేక ప్రయోజనాలు దాగున్నాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి, ఇన్సులిన్ ని మెరుగుపరుస్తుంది. కాబట్టి.. కాఫీ, బ్రెడ్ వంటి వాటిపై కాస్త చెక్క పొడి చల్లుకుని తింటే మంచిది.

జీలకర్ర:

జీలకర్ర:

మసాలా దినుసుల్లో జీలకర్ర ఒకటి. ఇది బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడం మాత్రమే కాదు, గ్లూకోజ్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది.

అల్లం:

అల్లం:

అల్లం మరో ఉపయోగకరమైన డయాబెటిస్ హేర్బల్ రెమెడీ. ఇది ఇన్సులిన్ సెన్షివిటిని పెంచుతుంది మరియు శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది.

పుదీనా:

పుదీనా:

ఆయుర్వేదం ప్రకారం హెర్బ్స్ లో ఒకటి పుదీనా. ఇది జీర్ణ శక్తిని పెంచడం మాత్రమే కాదు, బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

పసుపు:

పసుపు:

పసుపులో ఉండే కర్యుమిన్ డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు.. పసుపు వాళ్ల భవిష్యత్ లో కూడా డయాబెటిస్ ముప్పు ఉండదని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

These Herbs And Spices Help Fight Diabetes

If you are a patient of diabetes or if it runs in the family, then you must read this article to find out which all herbs and spices that we use on a daily basis will be successful in treating diabetes.
Story first published: Monday, January 30, 2017, 14:07 [IST]
Desktop Bottom Promotion