For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరాలు తినవచ్చా? రోజుకు ఎన్నిఖర్జూరాలు తినవచ్చు?

డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరాలు తినవచ్చా? రోజుకు ఎన్నిఖర్జూరాలు తినవచ్చు?

|

కొన్ని శతాబ్దాల కాలం నుండి మనుష్యుల ఆహారాల్లో ఖర్జూరాలు ఒక భాగం అయ్యాయి. ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఫ్యాట్, క్యాల్షియం, ఐరన్, సోడియం , విటమిన్ సి మరియు విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు, కరిగే పీచు మరియు కరగని పీచు అధికంగా ఉన్నాయి. ఇంకా డ్రైఫ్రూట్స్ తో పోల్చితే వీటిలో క్యాలరీలు అధికంగా ఉన్నాయి.

Is It Safe For Diabetics To Consume Dates?

ఇదే కారణంతో ఖర్జూరాలు ఎక్కువగా తినదగిన పండ్ల జాబితాలో చేరిపోయాయి మరియు వీటిలో ఉండే హై క్వాలీటీ పోషకాల వల్ల అత్యుతమైన ప్రయోజనాలు అద్భుతంగా ఉన్నాయి.

డయాబెటిస్ ఖర్జూరాలపై అపోహ

డయాబెటిస్ ఖర్జూరాలపై అపోహ

ఖర్జూరాల్లో ఎక్కువ క్యాలరీలు మరియు చెక్కరలు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ వారు వీటిని తినకూడదనే అపోహ ఒకటి ఉంది, ఇవే కాకుండా ఖర్జూరాలు డ్రైఫ్రూట్స్ లిస్ట్ లో ఉన్నాయి. అంటే తాజా పండ్ల కంటే ఎండు ఫలాల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. మరి డయాబెటిస్ వారు ఖర్జూరాలను తినవచ్చో తినకూడదో ఇప్పుడు చూద్దాం...

డయాబెటిస్ వారు ఖర్జూరాలు తినవచ్చా?

డయాబెటిస్ వారు ఖర్జూరాలు తినవచ్చా?

2002లో ఒక పరిశోధన ప్రకారం ఖర్జూరాల్లో గ్లిజమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటిస్ వారు వీటిని తినడం వల్ల గ్లైసిమిక్ మరియు లిపిడ్ కంట్రోల్ అవుతుందని కనుగొన్నారు.

యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్

యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్

యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రీషియన్ అనే మరో పరిశోధన ప్రకారం కలాస్ డేట్స్ ను తిన్నప్పుడు లేదా లో గ్లైసిమిక్ ఉన్న ప్లెయిన్ పెరుగుతో కలిపి తిన్నప్పుడు, డయాబెటిక్ వారిలో గ్లైసిమిక్ మరియు లిపిడ్ కంట్రోల్ అవుతుందని నిర్ధారించారు.

న్యూట్రీషినల్ జర్నల్ లో నివేధించిన ప్రకారం

న్యూట్రీషినల్ జర్నల్ లో నివేధించిన ప్రకారం

2011లో న్యూట్రీషినల్ జర్నల్ లో నివేధించిన ప్రకారం ఖర్జూరాల్లో కావాల్సినన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వారు వీటిని పరిమితంగా తీసుకోవడం వల్ల డైట్ ఆరోగ్యకరంగా బ్యాలెన్స్ అవుతుంది.

పరిశోధనల ప్రకారం ఖర్జూరాలో ఉండే గ్లైజమిక్ ఇండెక్స్ లోని 5 రకాలు , డయాబెటిస్ ఉన్న వారు తిన్నప్పుడు వారిలో పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ లెవల్స్ పెరగలేదని నిర్ధారించారు.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ అండ్ ఎక్సిపిరిమెంటల్

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ అండ్ ఎక్సిపిరిమెంటల్

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ అండ్ ఎక్సిపిరిమెంటల్ మెడిస్ పరిశోధనల ప్రకారం వీటిలో ఉండే లో గ్లైసిమిక్ ఇండెక్స్, యాంటీఆక్సిడెంట్స్, మరియు ఫైబర్ ప్రకారం బ్లడ్ షుగర్ ను క్రమబద్దం చేస్తుంది. ఈ కారణం వల్ల డయాబెటిక్ వారు ఖర్జూరాలను ఎటువంటి సందేహం లేకుండా తినవచ్చు.

జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫుడ్ కెమిస్ట్రీ

జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫుడ్ కెమిస్ట్రీ

జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫుడ్ కెమిస్ట్రీ మరో పరిశోధనలో, ఖర్జూరాల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ పై పాజిటివ్ ఎఫెక్ట్స్ చూపించినట్లు ప్రచురించింది. 10మంది వ్యక్తులపై జరిపిన పరిశోధనల్లో ఒక్కొక్కరు ఒక రోజుకి 100గ్రాముల ఖర్జూరాలను తిన్నారు. 4 వారాల తర్వాత వారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ లేదా ట్రైగ్లిజరైట్స్ పెరిగాయని నివేధికలో వెల్లడించారు.

అమెరికన్ డయాబెటిస్ అసోషియేషన్ ప్రకారం

అమెరికన్ డయాబెటిస్ అసోషియేషన్ ప్రకారం

అమెరికన్ డయాబెటిస్ అసోషియేషన్ ప్రకారం డయాబెటిస్ వారు తీసుకునే ఖర్జూరాల ఎంత మొత్తంలో తీసుకుంటున్నారో వాటి మీద జాగ్రత్త వహించాలని సూచించింది.

ఒక రోజులో డయాబెటిక్ వారు ఎన్ని ఖర్జూరాలను తీసుకోవాలి?

ఒక రోజులో డయాబెటిక్ వారు ఎన్ని ఖర్జూరాలను తీసుకోవాలి?

డయాబెటిస్ వారు రోజుకు 2-3 వరకు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యకరమై ఆహారపు అలవాట్లును కలిగి ఉంటారు.

ముగింపు

ముగింపు

కాబట్టి, ఖర్జూరాల్లో క్యాలరీలు మరియు పంచదార ఎక్కువగా ఉందాలేదో అన్న విషయం పక్కన పెడితే, ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవడం చాలా అవసరం. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

English summary

Is It Safe For Diabetics To Consume Dates?

Is It Safe For Diabetics To Consume Dates?, Read to know more about
Desktop Bottom Promotion