Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పొట్ట పగిలేలా నవ్వేయండి....!

ఒక ఫిలింలో వున్న హాస్య సన్నివేశాలు చూసినపుడు గుండె జబ్బు రోగుల రక్తనాళాలు వ్యాకోచించాయట. అయితే విచారకర సన్నివేశాలు చూపినపుడు రక్తనాళాలు ముడుకుకుపోయి గుండెకు రక్తం సరిగా అందలేదట. ఈ రీసెర్చిలోగల రక్తనాళాలు ఉబ్బటమనేది ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ కు సమానమని యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొ. మైకేల్ మిల్లర్ చెప్పినట్లు ధి డైలీ ఎక్స్ ప్రెస్ పేర్కొంది.
ప్రతి రోజు హాయిగా నవ్వేయడమనేది హార్టు జబ్బులను నిరోధించటానికి అవలంబంచే ఆరోగ్య జీవనశైలిలో ఒక భాగంగా పెట్టంచ్చంటున్నారు పరిశోధకులు. మరో రకంగా చెప్పాలంటే చక్కటి కూరగాయలు తినండి, వ్యాయామం చేయండి దానితోపాటు పొట్ట పగిలేలా ప్రతి రోజూ నవ్వండి అంటారు ఈ పరిశోధకులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications